మథర్ థెరెస్సా… అరుదైన వీడియో..!

విశ్వమాత మథర్‌ థెరిస్సా  సేవే మార్గంగా సాగిన ఆమె తన జీవితాన్ని అభాగ్యులకు అంకితం చేశారు. ఆమె నిస్వార్థ సేవను అనేక దేశాలు, ప్రభుత్వాలు, సంస్థలు ఎంతగానో కొనియాడాయి. ఆమె సేవకు గుర్తింపుగా 1979లో నోబెల్‌ శాంతి బహుమతి, 1980లో భారతరత్న లభించాయి. అనేక కష్టాలను ఎదుర్కొని నిర్భాగ్యులకు తమ ఆపన్న హస్తాన్ని అందించారు. ఆ సేవామూర్తికి సంబంధించిన రేర్ వీడియోలలో ఒకటి మీకోసం.

Watch Mother theressa Rare Video:

మథర్ థెరెస్సా……రేర్ వీడియో!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top