బోర్, మోటర్ అనే యంత్రాలు లేనప్పుడు, మన వ్యవసాయం ఇదిగో ఇలా ఉండేది.

ఇదిగో ఇక్కడున్న వీడియో మన తాతలు వ్యవసాయం చేసిన తీరును చూపిస్తుంది. ఇప్పుడంటే వ్యవసాయం….బోర్లు, మోటర్లు, ట్రాక్టర్లు, త్రీ ఫేస్ కరెంట్, ల మీద ఆధారపడింది కానీ…అప్పుటి వ్యవసాయం అంతా…..ఎడ్లు,మనుషుల కష్టం మీదే ఆధారపడి ఉండేది. పంట చేలకు నీరు పెట్టాలంటే…ఇప్పుడు ఓ స్విచ్ వేస్తే సరిపోద్ది, కానీ టెక్నాలజీ ఏం లేనప్పుడు బావి నుండి నీటిని తోడడం కోసం మనవాళ్లు ఏర్పాటు చేసిన చిన్న టెక్నిక్ ఇది.  దీనినే కొన్ని ప్రాంతాల్లో మోట కొట్టడం అంటారు.

ఓ ఎద్దను…ఓ చక్రానికి జత చేసి…దానిని బావిలోని ఇంకో పరికరానికి జతచేస్తారు. ఇలా ఎద్దు తిరిగినప్పుడు ఆ చక్రం తిరగడం…ఆ చక్రానికి అనుబంధంగా దానికి అనుసంధానం చేసిన మరో చక్రం తిరగడం..దీని కారణంగా బావిలోని నీరు బయటికి రావడం జరిగేది. ఇలా తమ పంటకు కావాల్సిన నీటిని ఎద్దు సహాయంతో తోడేవారు.

Watch Video:

 

Comments

comments

Share this post

scroll to top