యాంకర్ కు చుక్కలు చూపించిన రామ్ గోపాల్ వర్మ… దిమ్మతిరిగే పాటేస్కొవొచ్చు!!

ఆర్జీవి. వివాదాలకు మారుపేరు, సేన్సేషన్ కు కేరాఫ్ అడ్రస్. ఆయన్ను ఎంతమంది అఇష్టపడతారో అంతకంటే ఎక్కువగా ఆరాధించేవారున్నారు. ఏది మాట్లాడినా సూటిగా సుత్తిలేకుండా మాట్లాడతాడు.. నిజాలే చెబుతాడు.  మనం అడిగే ఎన్నో ప్రశ్నలకు వెంటనే తనదైన స్టైల్ లో దిమ్మతిరిగే సమాధానాలిస్తాడు. అయితే ఎప్పుడూ  టీవీ షోలలో, ట్విట్టర్ లలో యాక్టివ్ గా ఉండే వర్మ, ఈ ఇంటర్వ్యూలో మాత్రం నోరువిప్పితే ఒట్టు. ఏం అడిగిన ఊ.. ఉహూ. ఆ అంటాడు, కానీ ఏది నోరుతెరిచి చెప్పడు. యాంకర్ అడిగే ప్రశ్నలు ఇబ్బందిగా ఉన్నాయా లేక వర్మ కొత్తగా మౌనవ్రత సిద్దాంతాన్ని పాటించాడో తెలీదు కానీ, ఎప్పుడూ గలగలా మాట్లాడే ఆ యాంకర్ కే విసుగొచ్చింది ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి. వర్మ లైఫ్ లో ఇంత బోరింగ్ ఇంటర్వ్యూ ఉందా అంటారు మీరు ఆ వీడియో చూసిన తర్వాత.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top