ఆ కుక్క దెబ్బకు గిన్నిస్ రికార్డ్ బద్దలైంది!

కుక్కే కదా అని లైట్ తీసుకునేరు. అది ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డ్ నే బద్దలు కొట్టిన కుక్క.. దాని పేరు ఫ్యురిన్ ఫ్రమ్ జపాన్. కుక్క అనగానే బొక్కలు కొరకడంలో ఈ రికార్డ్ సాధించింది అనుకునేరు. అలా కాదు ఒక్క నిమిషంలో 14 బంతులను క్యాచ్ లు పట్టి తన పేరుతో ఉన్న గిన్నిస్ రికార్డ్ ను తానే బ్రేక్ చేసింది ఈ బుజ్జి కుక్క పిల్ల. ముందరి కాళ్ళు లేపి యజమాని విసిరే బంతులను అమాంతం ఒడిసి పట్టుకుంది ఈ డాగ్.  గతంలో ఒక్క నిమిషంలో 11 బంతులు పట్టుకొని రికార్డ్ సృష్టించిన ఈ శునకం..తాజాగా 14 బంతులు పట్టుకొని తన రికార్డ్ ను తానే బ్రేక్ చేసింది.

Watch Video:

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top