అమ్మాయి ముక్కును పట్టుకున్న అనకొండ.! అతికష్టం మీద విడిపించిన సిబ్బంది.!?

థాయ్ లాంట్  జూలో వింత ఘటన జరిగింది. చైనా కు చెందిన జిన్జింగ్ అనే యువతి జూలో అనకొండను చూస్తూ దానికి ముద్దివ్వబోయింది. అప్పటి వరకు సిబ్బంది చేతిలో సైలెంట్ గా ఉన్న అనకొండ వేగంగా స్పందించి అమ్మాయి ముక్కును అందుకుంది. ఎంత మాత్రం విడవకపోవడంతో జూ సిబ్బంది అతికష్టం మీద విడిపించారు.ఈ దృశ్యాలు అక్కడున్న ఎవరో సెల్ ఫోన్ లో చిత్రీకరించారు ఇఫ్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయినా పాముల్లాంటి విషజంతువులను చూసేటప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి అలా కాదని అడ్వాన్స్ చేస్తే..ఇదిగో ఈ అమ్మాయి లాగే పాము చేత కాటు వేయించుకోవాల్సొస్తది.!

python snake bite

python snake bite

Watch Video:

Comments

comments

Share this post

scroll to top