మొగుడికి విడాకులు ఇచ్చాక ప్రియుడితో పయనం, ఫసక్ మని పొడిచిన ప్రియుడు!!

మొగుడితో తో విబేధాల వలన విడాకులు తీసుకొని ప్రియుడికి దెగ్గరగా ఉంది, కానీ చివరికి ప్రియుడి చేతిలోనే హత్యకాబడింది. వివరాల్లోకెళితే, కర్ణాటక రాష్ట్రంలోని హెుసూర్ జిల్లాలోని కృష్ణగిరిలోని గిఫ్ట్ దుకాణంలో సెల్వి అనే వివాహిత పనిచేసేది ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. భర్తతో విడాకులు తీసుకున్న తరువాత పిల్లోళ్లతో భర్తకు దూరంగా నివాసం ఉంటుంది, కృష్ణగిరి జిల్లా కావేరి పట్టణం సమీపంలోని కరుకన్‌సావడిగౌండనూర్‌కొటాయ్ గ్రామానికి చెందినా అమ్మాయి సెల్వి. కావేరి పట్టణంలోని అన్నానగర్‌కు చెందిన దౌలత్‌తో సెల్వీకి కొంత కాలంగా పరిచయం ఉంది. దౌలత్‌ సెల్వీ కూడ గతంలో కావేరి పట్టణంలోని బట్టల దుకాణంలో పనిచేసేవారు, వారి పరిచయం ప్రేమకు దారి తీసింది.

డబ్బులతో ….

దౌలత్‌ సెల్వీ మధ్య బంధం బాగా గట్టిపడింది, సెల్వీ కి డబ్బు సహాయం కూడా చేసే వాడు దౌలత్‌, దౌలత్ తన సంపాదనను సెల్వీకి ఇచ్చేవాడు, ఒక రోజు సెల్వి, దౌలత్‌ ని రెండు వేలు కావాలని అడగడం తో రెండు వేల రూపాయిల డబ్బు తీసుకొని సెల్వీ ఇంటికి వెళ్ళాడు , అప్పుడు సెల్వీ ఫోన్ లో ఎవరితోనో చనువుగా మాట్లాడుతూ ఉండే, అది గమనించిన దౌలత్‌, సెల్వీ ని ఏంటి కథ అని అడగ్గా నీకు ఎందుకు డబ్బులు ఇవ్వడానికి వచ్చావ్, డబ్బులైతే ఇవ్వు నేను ఎవరితో మాట్లాడుకొంటే నీకేంటి, నీకు చెప్పాల్సిన అవసరం లేదు అనడం తో ఆగ్రహించిన దౌలత్‌, సెల్వీ పైన కత్తితో దాడి చేసాడు, సెల్వీ అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు దౌలత్‌ ను అదుపులోకి తీసుకున్నారు, పోలీసుల ముందు హత్య చేసినట్టు అంగీకరించాడు. ఇప్పుడు ఆ పిల్లోళ్లను సెల్వీ మొదటి భర్త చేరదీసుకొని పెంచాల్సిన అవసరం ఉంది.

అతిగా ప్రేమిస్తే ఆగ్రహం వలన ఏమి చేస్తామో తెలియదు అనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ, అయితే ఈ సంఘటన మీద మహిళా సంఘాలు పోరాటం చెయ్యాలని చాలా మంది కోరుతున్నారు కానీ, పిల్లోలా భవిష్యత్తు ఎలా అని ఆలోచించట్లేదు, పిల్లోల్ల భవిష్యత్తుకై చర్యలు చేపట్టాల్సిన అవసరంఉంది.

 

Comments

comments

Share this post

scroll to top