రాహుల్ గాంధీ కి మోడీ శుభాకాంక్షలు.

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా విష్ చేసిన మోడీ రాహుల్  గాంధీ ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని శుభాకాంక్షలు తెలియజేశారు.

modi wish to rahul 

 

మోడీ తనకు విష్ చేసిన వెంటనే రాహుల్ కూడా రిప్లే ఇచ్చారు. మోడీ కి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా  ధన్యవాదాలు తెలిపారు.

rahul replay to modi

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మణిపూర్ ముఖ్యమంత్రి ఒక్రమ్ ఇబోబి సింగ్ కూ ట్విటర్ లో మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, చాలా ఏళ్ల తర్వాత తన పుట్టినరోజు నాడు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండడంతో వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు.

యువనేతకు మనం కూడా విష్ చేద్దా మన తెలుగు స్టైల్లో..

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top