మెట్రో రిబ్బన్ కట్ చేసే ముందు..కేటీఆర్ లేరని కట్ చేయకుండా వెయిట్ చేసిన “మోడీ”..! తర్వాత ఏమైంది?

మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మెట్రో రైలు ప్రారంభోత్సవం సందర్భంగా.. అర్బన్ డెవలప్‌మెంట్ మినిస్టర్ కేటీఆర్ లేకుండా ప్రధాని మోదీ రిబ్బన్ కట్ చేయలేదు. రెండు మూడు క్షణాల పాటు మోదీ.. కేటీఆర్ కోసం చూశారు. మోదీకి కుడివైపున ఉన్న కేటీఆర్‌ను గుర్తించి.. తన వద్దకు పిలిపించుకుని రిబ్బన్ కట్ చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు పూశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చూపిన ప్రత్యేక ప్రేమకు మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు.

watch video here:

Comments

comments

Share this post

scroll to top