కల్వకుంట్ల కవిత గారికి “మోడీ” తెలుగులో లేఖ..! ఏమని రాసారో తెలుసా.? అసలెందుకు పంపారు.?

Krishna

నిజామాబాద్ ఎంపి కవితకు ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో బర్త్‌డే విషెస్ చెప్పారు. తెలుగులో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఓ లేఖ రాశారు. ఈ లేఖలో… “మీ జన్మదినం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు స్వీకరించండి. దేశ ప్రజలకు మీరు సేవలందించేందుకు వీలుగా కావలసిన ఆరోగ్యకర, ఆనందమయ జీవితాన్ని ప్రసాదించాలని భగవంతుని కోరుతున్నాను” అని ఉంది. కవితకు ప్రధాని తెలుగులో శుభాకాంక్షలు చెబుతూ రాసిన లేఖ ఇప్పుడు అంతర్జాలం తెగ హల్‌చల్ చేస్తోంది.

Comments

comments