జేబులో పేలిన ఫోన్…రెస్టారెంట్ లో లంచ్ చేస్తున్న వారంతా ప‌రుగులు.!!!

ముంబాయ్ లోని ఓ రెస్టారెంట్ కు వ‌చ్చిన వ్య‌క్తి జేబులోని సెల్ ఫోన్ పేలింది. దీంతో షాక్ కు గురైన ఆ వ్య‌క్తి ఫోన్ ను తీసి ప‌డేసి, బ‌య‌ట‌కు ప‌రుగులు తీశాడు. అక్క‌డే లంచ్ చేస్తున్న ఇత‌రుల‌కు ప‌రిస్థితి అర్థంకాక‌….వారేదో బాంబ్ పేలింద‌నుకొని వారు కూడా రెస్టారెంట్ బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు.! ఈ దృశ్యాల‌న్నీ ఆ రెస్టారెంట్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.ఈ ఘ‌ట‌న ముంబాయ్ లోని బందూప్ ప్రాంతంలో జూన్ 4 న జ‌రిగింది. ఈ సంఘ‌ట‌న కార‌ణంగా స‌దరు వ్య‌క్తికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి. కానీ కొద్దిసేప‌టి వ‌రకు ఆ ప్రాంతంలో ఓ భ‌యాన‌క వాతావ‌ర‌ణమైతే నెల‌కొంది.!

Watch Video:

Comments

comments

Share this post

scroll to top