ఆ యాప్స్ ను అసలే డౌన్ లోడ్ చేసుకోకండి…లేదంటే రిస్క్ లో పడతారు.!

ఫోర్న్ సైట్లు ఎక్కువ‌గా చూస్తున్నారా? అది కూడా మీ ఫోన్ లో యాప్  డౌన్ లోడ్ చేసుకుని మరీ చూస్తున్నారా?  అయితే మీరు ప్ర‌మాదంలో ప‌డ్డట్టే ! మీరు డౌన్ లోడ్ చేసుకునే ఫోర్న్ వీడియోల ద్యారా వైర‌స్ మీ ఫోన్ లోకి చేరిపోయి  మీ ఫోన్ లోని ప‌ర్స‌న‌ల్ డేటా ను, ఫోటోలను, మెయిల్స్  లను సింపుల్ గా హ్యాక్ చేసేస్తుంది. ఈ విషయంలో అమ్మాయిలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఇక ఈ మధ్య ఫేస్ బుక్ లో…. “అడ‌ల్ట్ ఛాట్” పేరుతో ఉన్న యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సిందిగా ఒకటే యాడ్స్ కనిపిస్తున్నాయి. అమ్మాయిల ఫోటోలతో టెంప్ట్ చేస్తున్నాయి. సింగిల్ గా ఉన్నారా? బోర్ కొడుతుందా? అయితే ఇక్కడ మాతో ఛాట్ చేయండంటూ కవ్విస్తున్నాయి. అలాంటి యాప్స్ జోలికి పోకపోవడమే ఉత్తమమైన మార్గం. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా ల‌క్ష‌ల ఫోన్ లు హ్య‌క్ అయిన‌ట్టుగా స‌మాచారం. పర్స‌న‌ల్ డిటైల్స్, అమ్మాయిల ఫోటోల‌ను సేక‌రించి తిరిగి అవే ఫోర్న్ సైట్ల‌ల‌లో ఎడిట్ చేసి పెడుతున్న‌రనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.

androidpit-mikandi-porn-app-w628

Comments

comments

Share this post

scroll to top