మీడియాకు అడ్డంగా దొరికిన MLA.!?.

BJP కి చెందిన ఓ MLA  ద్విపాత్రిభినయం చేశారు. ఇదేదో సినిమాలో అనుకునేరు.! కాదు కాదు రియల్ గానే ఆ MLA డ్యుయెల్ రోల్ ప్రదర్శిస్తూ మీడియాకు అడ్డంగా దొరికిపోయారు. హైద్రాబాద్ గోషామహాల్ MLA రాజాసింగ్ కు ఓ వ్యక్తి ఫోన్ చేసి సార్..నేను బోర్ వేసుకున్నాను, ఇప్పుడు GHMC అధికారులు వచ్చి పర్మీషన్ లేకుండా బోర్ వేశారు..చలానా కట్టండి అంటున్నారు. మీరు చెప్పండి సార్ అంటూ అన్నాడు. హ సరే నేను చెబుతాను ఇవ్వు అంటూ అతనికి చెప్పిన MLA, ఆ అధికారులతో మాత్రం అతను మంచి వాడు కాదు ..ఎంతపెద్ద శిక్ష ఉంటే అంత పెద్ద శిక్ష వేయండతనికి అంటూ చెప్పాడు…ఇలా అనేక సార్లు ద్విపాత్రిభినయం చేేస్తూ ఫోన్ లో మాట్లాడారు. ? ఈ ఆడియో టేప్ కాస్తా అటు ఇటు షేర్ అయి చివరికి టివిలో టెలికాస్త్ అయ్యింది.

Watch Video & Audio:

Comments

comments

Share this post

scroll to top