మంత్రిగారి ప్యాంట్… పబ్లిక్ లో ఊడింది.!

తాళం వేసితిని , గొళ్లెం మరచితిని అనే డైలాగ్ ను ఇక్కడ అన్వయించుకుంటే… ప్యాంట్ తొడిగితిని. బటన్, బెల్ట్ మరిచితిని అని చెప్పుకోవాల్సొస్తుంది ఆ మంత్రిగారి పరిస్థితి వివరిచాలంటే.  ఆయన ఓ దేశానికి మంత్రి , తన కార్ లో బయలు దేరేముందు ఓ గెస్ట్ ఆయన్ను కలవడానికి వచ్చారు. ఆ గెస్ట్ ను కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో మంత్రిగారి ప్యాంట్ కాస్తా పుటుక్కున కిందకు జారింది. ఇంకేముందు  అందరి ముందు మంత్రిగారి పరువు పోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది.  మంత్రి గారు చూపించారు విశ్వరూపం అంటూ కింద కామెంట్ల వర్షం కురుస్తుంది. మీరు కూడా ఈ వీడియో చూడండి. సూటూ. బూటు వేసుకోగానే సరిపోదు. బటన్ పెట్టుకున్నామా? బెల్ట్ పెట్టుకున్నామా? లేదా అని కూడా చూసుకోవాలి లేకుంటే సీన్ సితార.. పరువు బజార్ల అన్నట్టవుతుంది.

Watch Video( Wait 3 Sec For Buffering):

 

Nice to meet you!Alage kaani mundu nee pant belt sarigga pettuko

Posted by Chantigadu on Friday, September 18, 2015

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top