ఇతను మినిస్టర్ అంట!..”పీవీ సింధు” ని “వాలీ బాల్ ప్లేయర్” అన్నారు!..పైగా పక్కన వాళ్ళ హెల్ప్ తీస్కొని!

ఈ మధ్య మన మినిస్టర్ లు మరీ గోరంగా తయారవుతున్నారు…ఒకరు బీకామ్ లో ఫిజిక్స్ అంటారు..మరొకరు వచ్చి 26 జనవరి స్వతంత్ర దినోత్సవం అంటారు…ఇప్పుడు ఇంకొకరు వచ్చి పీవీ సింధు ని వాలీ బాల్ ప్లేయర్ అన్నారు…అది కూడా పక్కన వాళ్ళని హెల్ప్ అడిగి!

నిన్న ఉదయం అంటే 17 ఫిబ్రవరి, ఉదయం 6 గంటలకు  “చార్మినార్ – బార్కాస్” వరకు అయిదు కిలోమీటర్ రన్ ఈవెంట్ ఉండే!..అయితే ఈ ఈవెంట్ కి “సింధు” ని గెస్ట్ గా పిలిచారు!..ఏం ఐ ఏం (మజ్లీస్) ఏం ఎల్ ఏ “ముంతాజ్ ఖాన్” సింధు గురించి మాట్లాడుతూ మధ్యలో డౌట్ వచ్చి పక్కన వాళ్ళని అడిగితె “వాలీ బాల్” ప్లేయర్ అన్నారు…అతను కూడా వాలీ బాల్ ప్లేయర్ అనే చెప్పారు…పాపం సింధు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయింది!…వీడియో మీరే చూడండి!

Watch Video Here:

ఇలాంటి వాళ్ళు మనల్ని పరిపాలించే వారు…ముందు ముందు ఇంకెన్ని చూడాల్సి వస్తదో!

Comments

comments

Share this post

scroll to top