మళ్లీ ఆ అమ్మాయిలు అదరగొట్టారు..ఈ సారి బాహుబలి పేరుతో…

ముగ్గరు హైద్రాబాద్ అమ్మాయిలు.. యూట్యూబ్ ను షేక్ చేస్తున్నారు . ఇలా చేయడం వీరికి కొత్తేం కాదు గతంలో నా కళ్లు చెబుతున్నాయ్ నిను ప్రేమించానని మొదలు పెట్టి…S/0 సత్యమూర్తిలోని సూపర్ మఛ్ఛీ సాంగ్ వరకు… అంటే బ్లాక్ అండ్ వైట్  నుండి హెచ్ డి కలర్స్  వరకు   తెలుగు సినిమాల్లోని ఫేమస్ సాంగ్స్ కు మైమ్ త్రూ  చేస్తూ ఊపేశారు ఈ త్రీ  మైమ్ త్రూ గర్ల్స్.

తాజాగా ఈ ముగ్గురమ్మాయిల దృష్టి.. రికార్డుల బాహుబలి పై పడింది. అసలే ఢాన్స్ లతో ఫ్లోర్ ను షేక్ చేసే ఈ అమ్మాయిలు ఇక బాహుబలిని వదులుతారా…?  అందుకే తమ టాలెంట్ నంతా బాహుబలి మీద చూపేశారు.  బాహుబలి లోని ప్రతి పాటకు ఢిపరెంట్ గా మైమ్ త్రూ చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు ఈ ముగ్గురమ్మాయిలు.

మీరూ చూడండి ముగ్గురమ్మాయిల మైమ్ త్రూ: 

CLICK: అన్నపూర్ణ పై సెటైరిక్… డబ్ స్మాష్ లు

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top