చాక్ పీస్, పెన్సిల్స్ పై అద్భుత కళాఖండాలు… గిన్నిస్ బుక్ యే లక్ష్యంగా మైక్రో ఆర్ట్ కళాకారుడు.

చాక్ పీస్ పై అశోక చక్రానికి,  అబ్దుల్ కలాం లకు జీవం పోస్తాడు. పెన్సిల్ పైనే ఈపిల్ టవర్ ను ఈఫిల్ టవర్ ను ఆవిష్కరిస్తాడు. అగ్గిపుల్లలతో వెంకటేశ్వర స్వామిని కనులముందు ప్రత్యక్షం చేసేస్తాడు.  ఇలా పనికిరావు అనుకుంటున్న వస్తువులతో అద్భుతమైన కళాఖండాలను సృష్టిస్తూ ఔరా…!  అనిపిస్తున్నాడు… విశాఖకు చెందిన మైక్రో ఆర్టిస్ట్  వెంకటేశ్…. అగ్గిపుల్లలు, చాక్ పీస్ లు, పెన్సిల్ ముక్కలు….వీటినే ముడివస్తువులుగా చేసుకొని తనదైన సృజనాత్మకతను జోడించి మన ఊహకు కూడా అందని కళాకృతులను కళ్లముందు ఉంచుతున్నాడు.

తన సృజనాత్మకమైన కళాకృతులతో 2013 లోనే లిమ్కా బుక్ ఆప్ రికార్డ్ లోకి ఎక్కాడు వెంకటేష్. గిన్నిస్ బుక్ లో స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వెంకటేష్ మరెన్నో కళాఖండాలను రూపుదిద్దుతున్నాడు. టైమ్ పాస్ గా స్టార్ట్ అయిన ఈ మైక్రో ఆర్ట్ నే… కెరీర్ గా మలుచుకొని ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తున్నాడు. ఇంతటి ప్రతిభ ఉన్న వెంకటేష్ త్వరలోనే గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకోవాలని ఆల్ ది బెస్ట్ చెబుతూ…….. అతడి అద్భుత కళాఖండాల్లో కొన్నింటిని మీకు చూపిస్తున్నాం.

#ఆది దేవుడు  వినాయకుడు- పెన్సిల్ గర్భగుడిలో కొలువైనాడు.

13866575_1646548802329011_1849027521_n

#చాక్ పీస్ పై శాంతికాముకుడు- మహాత్ముడు.

13884499_1646548785662346_1890676191_n

 

#0-9 అగ్గిపెట్టె పుల్లలు చెప్పే పాటాలు.

13898597_1646548358995722_305364716_o

#అమ్మ ప్రేమకు – పెన్సిల్ కర్వింగ్ నీరాజనం.

13900762_1646549222328969_1158230612_n

# పెన్సిల్ లో దాగున్న ప్రేమికులు

13900793_1646548788995679_2046704331_n

#.పెన్సిల్ లిడ్ పై ఈఫిల్ టవర్.. ….మరింత హుందాగా…

13900793_1646548798995678_2014724415_n

#జాతీయతను ప్రబోధించే అగ్గిపుల్ల-I LOVE  INDIA

13902158_1646548438995714_112451327_o

#లింక్ తెగకుండా ఓ పెన్సిల్ ను గొలుసులుగా  బంధించడం చాల కష్టం.

13941113_1646550075662217_994826518_n

 

#కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ…

13942209_1646548468995711_287554113_n

 

#వెంకటేష్ క్రియేటివికి సలాం కొట్టిన లింమ్కా బుక్ ఆప్ రికార్డ్ .

13942505_1646548448995713_1208272702_n

#చూపుడి వేలి మీద ఒదిగిన చదరంగం–దీనికి రాజు మాత్రం మనోడే.

13942543_1646548805662344_1704727770_n

# అగ్గిపుల్లలతో  తిరుమళేశుడిని ఆవిష్కరించిన వైనం

13942543_1646549512328940_1220769432_n

#కనబడని నాల్గవ సింహాన్ని సైతం…కనింపిచేలా చేసిన చాక్ ఆర్ట్.

13956929_1646549225662302_1474219741_n

#ఎలా కావాలంటే అలా….చిటికెలో అద్భుతమైన కళాఖండం…కన్నుల ముందు ప్రత్యక్షం.

13957377_1646548808995677_1883712423_n

అతనిని Contact అవ్వాలనుకుంటే  CLICK :HERE

 

Comments

comments

Share this post

scroll to top