టాక్సీలో ఆమె ప్రయాణం తన తండ్రితో పాటు సమాజానికి కూడా ఓ గొప్ప సందేశాన్నిచ్చింది.!( Must Watch)

ఆమె ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ లో పనిచేస్తుంది. అఖరి నిమిషంలో ఆఫీస్ లో  ఎక్ట్సా వర్క్ వచ్చి పడడంతో.. ఇంటికి రావడానికి లేట్ అయ్యింది. అప్పటికే టైమ్ రాత్రి 12 దాటింది, ఇంతలో అటుగా వస్తున్న టాక్సీని  ఆపి అందులో ఎక్కి ఇంటికి  వెళుతుంది ఆ అమ్మాయి, ఇంతలోనే తండ్రి నుండి ఫోన్ …ఏమ్మా..? ఎక్కడున్నావంటూ. నాన్న నేను ఇంటికి వెళుతున్నా. ఇప్పుడా..? ఇంతలేటైందెందుకు? ఆఫీస్ లో పనుండే అది ఫినిష్ చేసి బయలు దేరే వరకు లేట్ అయ్యింది. ఎలా వెళుతున్నావ్.? కాబ్ తీసుకున్నా నాన్న, మీ ఆఫీస్ వాళ్లెదరైనా ఉన్నారా?

లేదు నాన్న… ఓ అయితే జాగ్రత్త ఫస్ట్ నాకు ఆ క్యాబ్ నెంబర్ తెలసుకొని చెప్పు అంటూ ఒకటే హడావుడి..పడుతున్నాడు… ఫోన్ లోనే షేక్ అవుతున్నాడు..ప్రస్తుతం అమ్మాయిల మీద టాక్సీ డ్రైవర్ల అఘాయిత్యాల గురించి తెలిసి… కానీ ఆ అమ్మాయి నాన్నా…మీరు భయపడాల్సిందేమీ లేదు నాన్న అంటూ సమాధానం చెప్పబోయింది…అయినా వాళ్ల నాన్న వినిపించుకోట్లేదు.. చివరకు ఫోన్ డ్రైవర్ తీసుకొని మాట్లాడింది, ఇందులో  ఉన్న అర్ధం ఏంటో తెలుసా…?  ఆడపిల్లలను పురిట్లోనే చంపకండీ వారిని ఎదగనిద్దాం.. ఎందుకంటే ఆడదానికి ఆడదే రక్ష..ఎక్కువ ఆడవాళ్లున్న సమాజంలో ఆడదానికి ఎక్కువ రక్ష.

ఈ వీడియో చూడండి దీనికి మించిన ఫీల్ కు గురవుతారు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top