నేడు మగజాతి దినోత్సవం…ఈ సందర్బంగా ఓ స్పెషల్ వీడియో! మూడు తెలియని ముచ్చట్లు.

నారాజు గాకురా ఓ అన్నయ్యో..మా అన్నయ్యో …మనరోజూ మనకుందిరన్నయో…హేయ్ మన రోజు మనకుందిరన్నయో… అవును బా….. నిజం బా….. ఈరోజు ప్రపంచ పురుషుల దినోత్సవం అంటే,  మీసాలు,గడ్డాల మారాజుల దినోత్సవం అన్నమాట.! ఈ రోజు సంధర్భంగా మీకోసం ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేస్తున్నాం..చూసి కడుపుబ్బా నవ్వుకోండి. ఆ వీడియో కంటే ముందు పురుషుల దినోత్సవం ఎలా పుట్టిందో  తెలుసుకుందాం. కానీ ఒకటి మాత్రం అండర్ లైన్ చేసుకోవాలి…. ఆడదానిపై ఆదిపత్యం ప్రదర్శించినప్పుడు కాదు, ఆడదానికి అండగా నిలబడ్డప్పుడే నువ్వు అసలైన మగాడివి.

విలేఖరి ఆవేధన నుండి:

స్వామ్యవాద వ్యవస్థ స్త్రీ-పురుషులిరువురికీ సమాన హక్కులనే ఇచ్చినా, పురుషులకన్నా స్త్రీలకే ఎక్కువ సమానత్వాన్ని ఇచ్చినట్లు అనిపిస్తోంది. అన్న ఓ జర్నలిస్ట్ మాటలు పురుషులకంటూ ఓ ప్రత్యేక రోజు రావడానికి అంకురార్పణ చేశాయి.

మాల్టా దేశంలోని చట్టానికి వ్యతిరేఖంగా…

వైవాహిక జీవితంలో ఒడిదుడుకులెదుర్కొంటూన్న పురుషులెవరూ విదేశాలకు వెళ్ళకుండా మాల్టా  చట్టాలుండేవి. కోర్టులో కేసులు విచారణ దశలో ఉన్ననూ, భర్తను కారాగారంలోనే ఉంచేవారు.. వీటిని ప్రశ్నించేందుకు పురుషులందరూ ఓ సమూహంగా ఏర్పడి మాకు ప్రత్యేక హక్కులు కావాలని  తొలిసారి ప్రధర్శనను చేశారు.

భారతదేశంలో….

భారతదేశంలో పన్ను కట్టేవారిలో 82% శాతం పురుషులే, కానీ గడచిన 60 సంవత్సరాలలో పురుషుల సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా వెచ్చించబడలేదు.

Watch Video: 

Comments

comments

Share this post

scroll to top