బ్రేక్ అప్ చెప్పటానికి లవర్ ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని తిరిగిచ్చేయాలనుకుంది…చివరికి ఏమైందో తెలుసా.?

కోపం ఒంటరిగా రాదు…ఎన్నో సమస్యలను తోడుగా తెస్తుంది. అలా కోపం ఎక్కువ ఉన్న ఒక ప్రేమికుడి హృదయంలో సముద్రమంత ప్రేమ కూడా ఉంది. కానీ అతని కోపం వల్ల బ్రేక్ అప్ చెప్పాలనుకుంటుంది అతని లవర్. ఇద్దరు ఓ ఐస్ క్రీం పార్లర్ లో కలుస్తారు. పది నిమిషాల్లో కోపాన్ని కంట్రోల్ చేసుకొని, తన ప్రేమ లోతుని అమ్మాయికి పరిచయం చేయాలనుకుంటాడు అతను. మరి చివరికి ఇద్దరు విడిపోయారా.? leka ఆ అమ్మాయి అతని ప్రేమను అర్ధం చేసుకుందా,? అనేది తెలియాలంటే “మెలోడీ” షార్ట్ ఫిలిం చూడాల్సిందే!

watch video here:

Cast & Crew:

 • Shasi & Hanee Presents Vegi Creative Works
 • Cast: Theja,Aamni Puli,Raju
 • Dubbing&Mixing : Studio Raaga
 • Sound Engineer: Sukumar
 • Titles& Editing : Vijaya Pinisetti
 • D.o.p : Prasad Varma
 • Music: Penki N Raj
 • Assistant Director : Raja Vamshi
 • Associate Directors : VijayaPinisetti,Prasad Bandaru
 • Producer : Shyam Vegi
 • Written&Directed By : Surya Pinisetti

Comments

comments

Share this post

scroll to top