శ్రీరెడ్డి.. ఇప్పుడు ఈమె పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇటు ఎలక్ట్రానిక్ మీడియా అటూ యూట్యూబ్, వైబ్‌సైట్స్, సోషల్ మీడియాల్లో తరచు వార్తల్లో ఉంటున్న ఈమె ఇండస్ట్రీలో తనతో క్లోజ్‌గా మసలుకున్న వ్యక్తుల ఫొటోలను లీక్ చేయడం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా సోమవారం రాత్రి.. తనతో క్లోజ్‌గా ఉన్న ఓ వ్యక్తి ఫొటోను తన ఫేస్బుక్లో పోస్ట్ చేసింది.
ఇదిలా ఉంటె ఇప్పుడు ఒక కొత్త న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చిరంజీవి అల్లుడితో శ్రీరేడ్డి అపైర్…ఇందులో నిజమెంతో తెలీదు కానీ..సోషల్ మీడియాలో ఈ ఫోటో మాత్రం చక్కర్లు కొడుతోంది..