పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఏ స్టార్ హీరోయిన్ కూతురో తెలుసా..? తల్లి అందమే కూతురికి వచ్చినట్టుంది!

మీనా తెలుగు మరియు తమిళ చిత్రాలలో బాలనటిగా సినీరంగ ప్రవేశము చేసినది. బాలనటిగా రజినీకాంత్ మరియు కమలహాసన్ తదితర నటులతో నటించి ఆ తరువాత కథానాయికగా యెదిగింది. ఈమె నటించిన తమిళ సినిమాల్లో ముత్తు, యజమాన్, వీరా మరియు అవ్వై షణ్ముగి మంచి విజయాలు సాధించాయి. తెలుగులో అగ్రహీరోలందరి సరసన నటించి అభిమానుల ప్రశంసలే కాదు అవార్డులు కూడా అందుకున్నారు. తెలుగులో “ముద్దుల మొగుడు, అల్లరి అల్లుడు, స్నేహం కోసం, ముఠా మేస్త్రి, సూర్య వంశం, అబ్బాయిగారు ,సుందర కాండ, చంటి, సీతారామయ్యగారి మనవరాలు” చిత్రాలు మీనాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

అందం కి మరో పేరులా ఉండే “మీనా” కూతురుని ఎప్పుడైనా చూసారా? చూస్తే తల్లి అందమే కూతురికి వచ్చింది అనుకుంటారు. మీనా కూతురు పేరు “నైనికా“. ఆ చిన్నారి ఎలా ఉందొ మీరే లుక్ వేసుకోండి! చూసారు కదా? మీనా కూతురు నైనికా ఎంతో ముద్దుగా ఉంది కదా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి!

Comments

comments

Share this post

scroll to top