వెస్టిండీస్ V/s ఇండియా మ్యాచ్ మీద మౌకా-మౌకా కొత్త యాడ్.. నవ్వాపుకోవడం కష్టం!!

మౌకా-మౌకా టీమ్ మరోసారి సరికొత్త ఐడియాతో ఓ వీడియో ను విడుదల చేసింది. ఇండియా V/s వెస్టిండీస్ సెమీస్ ను దృష్టిలో ఉంచుకొని ఓ కొత్త వీడియోతో కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ వీడియోను బట్టి….వెస్టిండీస్ జట్టు ఇండియాను ెలా ఓండిచాలో ఓ ప్లాన్ సిద్దం చేసుకుంటుంది…కోచ్ ఒక్కొ ఇండియన్ బ్యాట్స్మన్ పేరు చెబుతూ ఇతనిని ఔట్ చేసే బాద్యత నీది, ఇతనిని ఔట్ చేసే బాద్యత నీది అని ఒక్కొక్కరి అప్పజెబుతాడు….

రోహిత్ ను ఎవరు అవుట్ చేస్తారు? ధావన్ ను ఎవరు అవుట్ చేస్తారు? అని అడగ్గానే విండీస్ ఆటగాళ్లు నేనంటే నేనంటూ పోటీ పడతారు….ఇక కోహ్లీ పేరు వచ్చే సరికి కోచ్ చేతులే వణుకుతుంటాయ్….బలవంతం మీద ఓ ఆటగాడి చేతిని లేపినా…అతను భయంతో కిందపడిపోతాడు…..అంతలోనే కోహ్లీ చేతిలో నిలువునా ఉతికించుకున్న బంగ్లా., ఆస్ట్రేలియా ఆటగాళ్లొచ్చి కోహ్లీని ఔట్ చేయడమా….? అని నవ్వుతారు.

Watch Video: Moukha Moukha Add:

Comments

comments

Share this post

scroll to top