ఈ రోజు మ్యాచ్ హైలైట్ వీళ్ళే..! ట్విస్ట్ ఏంటంటే వారు భార్యాభర్తలు..! కానీ ఆమె అలా ఎందుకొచ్చింది..?

ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైంది. భారత్ కు మొదటి మ్యాచ్ చిరకాలం ప్రత్యర్థితో అయిన పాకిస్తాన్ తో. దాదాపు రెండేళ్ల తర్వాత భారత్‌-పాకిస్థాన్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతుండటంతో అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ చూడటానికి దేశంలో ప్రతిఒక్కరు టీవీకి అతుక్కుపోయారు. మ్యాచ్ గెలవగానే మనం ఎలా సంబరపడతామో అందరికి తెలిసిందే.  ఇది ఇలా ఉంటె మనకి పాకిస్తాన్ కి అస్సలు పడదు కదా..? కానీ ఈ రోజు మ్యాచ్ లో మాత్రం పాకిస్తాన్ అమ్మాయి మీద మన భారతీయుడు చెయ్యి వేసి ఫోటో దిగాడు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది!

అయితే అసలు కథ ఏంటంటే…వారు ఇద్దరు భార్యభర్తలు..భర్త మీద కోపంతో ఆమె పాకిస్తాన్ జెర్సీ వెస్కొని మ్యాచ్ కి వచ్చింది!

Comments

comments

Share this post

scroll to top