ట్రైలర్ అంతా పచ్చి బూతులతో నింపేశారు..ఇలాంటి సినిమాలు అవసరమా….?

సన్నీలియోన్. ఈ ఇయర్ గూగుల్ సర్చింగ్ లో మనదేశంలో ఎక్కువగా నెటిజన్స్ చూసిన వ్యక్తి. సన్నీ సినిమా వస్తుందంటే ఆమె అభిమానులు ఆ సినిమా కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. గత కొన్ని రోజులుగా విడుదలకు వాయిదాపడుతూ, సెన్సార్ సమస్యలు ఎదుర్కుంటున్న చిత్రం ‘ మస్తీజాదే’. లీలా, లైలా అనే డ్యూయల్ రోల్ లో సన్నీలియోన్ నటించిన ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలై యుట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తుషార్ కపూర్, వీర్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో రితీష్ దేశ్ ముఖ్ గెస్ట్ రోల్ పోషిస్తున్నాడు. మిలప్ జవేరి డైరెక్ట్ చేసిన ఈ చిత్ర ట్రైలర్ సెక్స్ అండ్ కామెడీగా రూపొందింది. . విడుదలైన ఒక్కరోజులోనే 17,64,441 మంది ఈ ట్రైలర్ ను వీక్షించారు. జనవరి 29న ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఇక్కడి వరకు ఓకే కానీ ట్రైలర్ లోనే ఇంత పచ్చిగా బూతులను , అసభ్యకరమైన సన్నివేశాలను చూపించారు…. దీనిని బట్టి సినిమా ఎలా ఉంటుందనేది మనం అంచనా వేయొచ్చు…అయినా ఇలాంటి సినిమాలా ప్రేక్షకులు కోరుకునేది..? మరీ ఇంతకు దిగజారి సినిమాలు తీసేది ఎవర్ని ఉద్దరించడానికి???

Watch Trailer:

Comments

comments

Share this post

scroll to top