మీ శ‌రీరంలోని ఈ పాయింట్‌పై మ‌ర్ద‌నా చేసే 100కు పైగా వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు..!

శ‌రీరంలోని కొన్ని నిర్దిష్ట ప్ర‌దేశాల్లో కొంత సేపు సున్నితంగా మ‌ర్ద‌నా చేయ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల అనారోగ్యాల‌ను దూరం చేసుకోచ్చ‌ని గ‌తంలో మ‌నం విన్నాం క‌దా..! ఆ.. అదే..! దాన్నే ఆక్యుప్రెష‌ర్ వైద్యం అని అంటార‌ని కూడా తెలుసుకున్నాం. అయితే ఆయా ర‌కాల అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవాలంటే శ‌రీరంలోని ప‌లు విభిన్న‌మైన ప్ర‌దేశాల‌పై మ‌సాజ్ చేయాల‌ని తెలుసు కానీ, మ‌న దేహంలో ఉన్న కేవ‌లం ఒకే ఒక్క భాగంలో మ‌సాజ్ చేస్తే దాదాపు 100 ర‌కాల వ్యాధులను న‌యం చేసుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా..? అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అయితే ఆ ఒకే ఒక్క భాగం ఏంటో, దాని వ‌ల్ల మ‌న‌కు ఏమేం ఉప‌యోగాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

pressure-point
చిత్రంలో చూపిన‌ట్టుగా కుడి, ఎడ‌మ మోకాళ్ల‌కు కిందుగా ఓ ప‌క్క‌న స‌దరు వ‌న్ అండ్ ఓన్లీ పాయింట్ ఉంటుంది. మోకాలిపై చేతిని ఉంచి కొద్దిగా ప‌క్క‌కు వెళ్లి కింద వెతికితే ఈ పాయింట్ దొరుకుతుంది. దీన్నే పాయింట్ ఆఫ్  హండ్రెడ్ డిసీజెస్ (point of a hundred diseases) అని కూడా పిలుస్తారు. ఈ పాయింట్ వ‌ద్ద శ‌రీరంలోని 12 ప్ర‌ధాన నాడును క‌లిపే 365 నాడులు క‌లుస్తాయ‌ట‌. ఈ క్ర‌మంలో ఈ పాయింట్‌పై నిత్యం ఉద‌యం, మ‌ధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళ్ల‌లో వీలును బ‌ట్టి 10 నిమిషాల పాటు మ‌సాజ్ చేయాలి. దీంతో అనేక అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చు.

పైన చెప్పిన విధంగా పాయింట్ ఆఫ్  హండ్రెడ్ డిసీజెస్ ను నిత్యం మ‌ర్ద‌నా చేయ‌డం వ‌ల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. ఇన్సులిన్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. మ‌ధుమేహం ఉన్న వారికి ఇది ఎంత‌గానో మేలు చేస్తుంది. నొప్పులు, వాపులు త‌గ్గిపోతాయి. శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది. జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. హార్ట్ ఎటాక్ వ‌ల్ల శ‌రీరానికి క‌లిగిన న‌ష్టం నివారించ‌బ‌డుతుంది. అధికంగా బ‌రువు ఉన్న వారు త‌గ్గుతారు కూడా. అంతేకాదు, ఇంకా ఎన్నో ర‌కాలుగా మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

13957580_1071992319505219_698052318_n

Comments

comments

Share this post

scroll to top