మరోసారి సుచీ లీక్స్ దుమారం..! హీరోయిన్ ‘అర్థనగ్న’ ఫోటో..? ఇంతకీ ఎవరా హీరోయిన్.?

సుచీలీక్స్..పోయినేడాది రేపిన దుమారం అంతా ఇంతా కాదు..ఈ వ్యవహారంతో ఒక్కసారిగా కోలివుడ్ అలర్ట్ అయింది..ఎప్పుడు ఎవరి ఫోటోలు,వీడియోలు లీకవుతాయో అని బిక్కుబిక్కుమంటూ గడిపింది..అయితే గతకొంతకాలంగా వ్యవహారం సద్దుమనగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.అయితే ” ఎలా వెళ్లానో ..మళ్లీ అలానే వచ్చానంటూ” ఇటీవల మళ్లీ సుచీ తెరపైకి వచ్చింది..రావడమే కాదు ఈ సారి మరింతమంది నటీనటుల వీడియోలను బహిర్గతం చేస్తానని ప్రకటించింది…..

ట్విట్టర్ లో సుచిలీక్స్, సింగర్ సుచిత్ర, సుచిత్రకార్తీక్ పేర్లతో కుప్పలు తెప్పలుగా ఖాతాలు ఉండటంతో.. ఏది కరెక్ట్  అనేది చాలామంది నిర్దారించుకోలేకపోతున్నారు. అయితే సుచిత్రకార్తి పేరుతో మరోసారి వీడియోలు, ఫోటోలతో తెరమీదికి రావడంతో అందరూ ఆ ఖాతా వైపు మళ్లారు.. ఈ బ్యూటిఫుల్ నటి ఎవరో గుర్తుపట్టండి? అంటూ ఓ అర్థనగ్న ఫోటోను పోస్ట్ చేసింది సుచిత్ర. ఇందులో సదరు హీరోయిన్ టాప్ లెస్‌గా ఉండటం కనిపిస్తోంది. ఇంతకీ ఈ నటి ఎవరై ఉంటారా? అని ఇప్పుడు చాలామంది ఆరా తీస్తున్నారు.ఇక సుచిత్ర లీక్ చేసిన మరో వీడియోలో ఓ హీరోయిన్ బాత్ టబ్ లో నగ్నంగా స్నానం చేస్తూ కనిపిస్తోంది. ఇలాంటిదే మరో వీడియోను కూడా లీక్ చేసింది. ఈ వీడియోలతో కోలీవుడ్ స్టార్స్ బెంబేలెత్తిపోతున్నారు.

సుచీలీక్స్ లో ఎక్కడ తమ వీడియో కూడా దర్శనమిస్తుందోనన్న ఆందోళన తారల్లో నెలకొంది. సుచిలీక్స్ నుంచి ఏ సెలబ్రిటీ వీడియో లీకైనా.. వారి పరువు గంగలో కలిసే అవకాశం ఉంది. అశ్లీల వీడియోలను సుచిత్ర టార్గెట్ చేయడంతో.. ఎక్కడ తమ ప్రైవేట్ బెడ్రూమ్ వీడియోలు లీకవుతాయోనన్న ఆందోళనలో వారున్నారు.అయితే గతంలో ఈ వీడియోలను ఆపడానికి కొంతమంది ప్రముఖుల సమక్షంలో కోట్లు మారినట్టు సమాచారం..ఇప్పుడు కూడా పరువు పోయేకంటే డబ్బు పోవడం ఉత్తమం అని  కొంతమంది కోలీవుడ్ ప్రముఖులు దీనిపై సీరియస్ గా దృష్టి సారించినట్లు సమాచారం.

Comments

comments

Share this post

scroll to top