మంత్ర-2 రివ్యూ & రేటింగ్స్.

మంత్ర-2: 

mantra 2

 

S.V సురేష్ దర్శకత్వంలో ఛార్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం మంత్ర-2, ఇదివరకే వచ్చిన మంత్ర-1 కు సీక్వెల్ ఇది. సస్పెన్స్ ధిల్లర్ గా మంత్ర 1 నే ఫాలో అయ్యింది. కానీ మంత్ర-1  ఇచ్చినంత కిక్ ఇవ్వలేక పోయింది. సేమ్ కాన్సెప్ట్ తో కాస్త బోర్ అనిపించింది. ఛార్మీ నటన, సినిమాటోగ్రఫి సినిమాకు  కాస్త ప్లస్ అయ్యాయి.

Mantra-2 స్టోరి:  

అనాథ అయిన  మంత్ర (ఛార్మి)   ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తుంది. రామారావు (తనికెళ్ల భరణి) ఇంట్లో  గెస్టుగా దిగుతుంది. ఐతే ఆమెను చంపడానికి ఎవరో  ప్రయత్నిస్తుంటారు. పలు మార్లు ఆమె మీద  అటాక్ జరుగుంది. దీంతో మంత్ర తన  స్నేహితుడైన ఏసీపీ విజయ్ (చేతన్ చీను)కు విషయం చెబుతుంది. అతను జర్నలిస్టు బృందంతో పాటు. రాత్రి పూట మంత్ర  ఇంటికి వెళ్తాడు. ఆ ఇంట్లో  మంత్ర రెండేళ్ల క్రితమే చనిపోయిన రామారావు అతడి భార్యతో కలిసి ఉంటున్నట్లు తెలిసి అంతా షాకవుతారు. జర్నలిస్ట్ లు , ఏసిపీ విజయ్ ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఇంటి తలుపులు మూసుకుంటాయ్.. మంత్రకు రామారావుకు సంబంధమేంటి? చివరికేమైంది? అన్నదే అసలు స్టోరి.

Plus:

  • తనికెళ్ల భరణి, ఛార్మి ల నటన.
  • సినిమాటోగ్రఫి.

Minus:

  • సేమ్ సస్పెన్స్ ట్రాక్.
  • భయపెట్టడమే టార్గెట్ గా ఎంచుకోవడం.
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.

Rating : (2/5).

One word On Movie;  మంత్ర-1 ఇచ్చినంత థ్రిల్ ఇవ్వని మంత్ర-2

ఇవి కేవలం మా అభిప్రాయాలు మాత్రమే.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top