మంచు మనోజ్ డిఫరెంట్ రోల్ లో నటించిన శౌర్య రివ్యూ& రేటింగ్ ( తెలుగులో…)

Poster:
 Shourya-1
Cast & Crew:

నటీనటులు: మంచు మనోజ్,రెజీనా, ప్రకాష్ రాజ్, షియాజీ షిండే, నాగినీడు,సుబ్బరాజు, బ్రహ్మానందం
దర్శకత్వం:  దశరథ్
సంగీతం:    వేద.కె
నిర్మాత: మల్కాపురం శివకుమార్

Story:
మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన శౌర్య (మంచు మనోజ్),  ఎంపీ సత్యమూర్తి  (నాగినీడు) కూతురు నేత్ర (రెజీనా)ను ప్రేమిస్తాడు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. వీరి ప్రేమ సంగతి నేత్ర కుటుంబంలో తెలియడంతో నేత్ర కుటుంబ సభ్యులు ఒప్పుకోరు. వారు ప్రేమకు ఒప్పుకోకపోయినా, ఒకరంటే ఒకరికి ఇష్టం కావడంతో అమెరికా వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. అయితే బయలుదేరడానికి సిద్ధమైన సమయంలో నేత్ర మొక్కు చెల్లించుకునేందుకు శివరాత్రి పర్వదినాన జాగరణ చేయడానికి శౌర్య తో కలిసి తాను పుట్టిన ఊరికి వెళుతుంది . ఆ రోజు రాత్రి నేత్రపై అటాక్ జరుగుతుంది. దుండగులు నేత్ర గొంతుకోయడంతో ఆమె చనిపోతుంది. ఈనేరం శౌర్యపై పడుతుంది. నేత్ర తండ్రి ఎంపీ కావడంతో ఈ కేసును మరింత సీరియస్ గా డీల్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ (ప్రకాష్ రాజ్ )కు అప్పగిస్తారు. ఇంతకీ నేత్రపై అటాక్ చేసింది ఎవరు? శౌర్యకు, ఆ హత్యకు ఉన్న సంబంధం ఏంటి అనేది మిగతా కథ.
PLUS POINTS:
  • హీరో హీరోయిన్ల నటన
  • సెకండాఫ్
  • క్లైమాక్స్
  • నేఫధ్య సంగీతం
MINUS POINTS:
  • ఫస్ట్ హాఫ్
  • అక్కడక్కడ కొన్ని సీన్లు బోర్ గా అనిపించడం
Verdict: ట్విస్టులు, థ్రిల్లింగ్ లతో ఆకట్టుకునే ‘శౌర్య’
Rating:  2.75/5
Trailer:

Comments

comments

Share this post

scroll to top