రష్యన్ ఆఫీసర్ ని ప్రేమలోకి దింపిన కూలి..! ఎలాగో తెలుసా.? అది చూసి ఊరి జనమంతా షాక్..!

నరేంద్ర…మధ్యప్రదేశ్  లోని ఓ గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్న వ్యక్తి. ఉన్న ఊర్లో పనిలేకపోవడంతో….పొట్టచేత పట్టుకొని పనికోసం గోవా వెళ్లాడు. అక్కడ బార్ లో బేరర్ గా జీతం కుదిరాడు. గోవా కాబట్టి…బార్ లకు అమ్మాయిలు, మహిళలు  రావడం కామన్. ఎప్పటిలాగే తన పనిలో తాను ఉండగ…ఓ రష్యన్ అమ్మాయి అతడిని పిలిచి ఓ బీర్ ఆర్డర్ ఇచ్చింది. బీర్ తెచ్చి, గ్లాస్ లో పోసి ఆమెకు అందించాడు నరేంద్ర….ఏమైందో ఏమో కానీ ఆ క్షణం నుండి నరేంద్ర ను ఇష్టపడడం స్టార్ట్ చేసింది ఆ రష్యన్ అమ్మాయి. అసలేమైందో కింద వీడియోలో చూడండి!

watch video here:

కొన్ని రోజుల తర్వాత ఇద్దరు కలిసి గోవాలోని పార్క్ లు, బీచ్ లు తిరిగేశారు. అప్పటికే ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారు.  తర్వాత తెల్సిందేంటంటే….ఆ రష్యన్ అమ్మాయి పేరు ఆనస్తత… రష్యన్ పార్లమెంట్ హౌజ్ లో ఎకానమిక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగిని అంట…తన ప్రేయసిని చూడడానికి నరేంద్ర రెండు సార్లు రష్యాలోని మాస్కో కు కూడా వెళ్లొచ్చాడట.  ఒకరంటే  ఒకరికి ఇష్టం కావడంతో ఆనస్తత ఇండియాకు వచ్చి మరీ  నరేంద్ర ను పెళ్లి చేసుకుంది.

russian_girl_married_indi2

ఇక…ఓ సారి తన భార్యను తన ఊరికి తీసుకొచ్చిన నరేంద్ర ను చూసి ఊరోళంతా షాక్ అయ్యారంట….. అక్షరం ముక్క రానీ నరేంద్రను అంత పెద్ద చదువులు చదివిన అమ్మాయి పెళ్లి చేసుకోవడం ఏంటి? అని ఊరంతా నోరెళ్లబెట్టారంట.! ఈ పెళ్లి మూడునాళ్ల ముచ్చటే అని చాలా మంది గొణుక్కున్నారంట….రెండేళ్లైనా …వీరి బంధం మాత్రం రోజురోజుకు బలపడుతుందే కానీ,…..ఏ మాత్రం తగ్గట్లేదు!  నరేంద్ర రష్యాలో పూర్తిస్థాయిలో సెట్ అవ్వడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు.!

దేశ సరిహద్దులు దాటిన నరేంద్ర ప్రేమకు మనకు అభినందనలు తెల్పుదాం.

 

Comments

comments

Share this post

scroll to top