మనీషా కొయిరాలా హ్యాండ్ బ్యాగ్ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.!!

మనీషా కొయిరాలా.. ఈమె అంటే తెలియని భారతీయుడు లేడంటే అతిశయోక్తి కాదు, ఒకప్పట్టి కుర్రకారుకుని ఒక ఊపు ఊపారు ఈ నేపాలీ భామ, నేపాల్ మాజీ ప్రధాన మంత్రి మనవరాలు మనీషా కొయిరాలా, అందం నటన తో అందరిని ఆకట్టుకున్నారు ఈమె. వయసు పెరిగినా వన్నె చెరగని అందం ఈమె సొంతం, కాన్సర్ బారిన పడినా, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి క్యాన్సర్ ను జయించారు. క్యాన్సర్ నుండి కోలుకున్నాక తిరిగి సినిమాల్లో నటించడం ప్రారంభించారు మనీషా కొయిరాలా, ఇటీవల వచ్చిన సంజు సినిమా లో రణబీర్ కపూర్ కి తల్లి గా నటించారు ఈమె, ఈ పాత్ర ద్వారా మరొకసారి అందరికీ చేరువయ్యారు. ప్రస్తుతం ఈమె వేసుకున్న హ్యాండ్ బ్యాగ్ సోషల్ మీడియా ని ఊపేస్తోంది.

ఒక సామాన్య కుటుంబం ఆరు నెలల ఖర్చు.. :

బాలీవుడ్ సెలబ్రిటీస్ ఏవి చేసినా చాలా గ్రాండ్ గా చేస్తారు, వారు ధరించే బట్టల నుండి ఒంటి మీద తగిలించుకునే వస్తువుల వరకు కాస్టలీ ఐటమ్స్ ఏ ఉంటాయి, మనీషా కొయిరాలా హ్యాండ్ బ్యాగ్ కూడా ఆ కోవకే చెందినది, ఆమె హ్యాండ్ బ్యాగ్ ధర రూ 1.7 లక్షలు. 17 లక్షలు అంటే ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబం కనీసం లో కనీసం ఆరేడు నెలలు హాయిగా బ్రతకొచ్చు. ముంబై ఎయిర్పోర్ట్ లో ఈ బ్యాగ్ తో దర్శనమిచ్చారు మనీషా కొయిరాలా. ఇప్పుడు నెటిజన్స్ దృష్టి అంతా ఈమె హ్యాండ్ బ్యాగ్ పైనే.

గతం లో ఎన్నో.. :

బాలీవుడ్ సెలబ్రిటీస్ ఏ కాదు, టాలీవుడ్ బడా హీరోలు, హీరోయిన్స్ కూడా కాస్టలీ ఐటమ్స్ వాడుతుంటారు, వస్త్రధారణ లో కూడా కాస్ట్ ఏ, వారికొచ్చే సంపాదన కు వారు పెట్టె ఖర్చుకు సరిపోతుంది కనుక తప్పు లేదని చాలా మంది అభిప్రాయం కూడా.

 

 

Comments

comments

Share this post

scroll to top