“అప్పట్లో పిచ్చి బట్టలు వేసుకొని…చిన్న పిల్లలాగా” అని అనసూయ అంటే…”విష్ణు” కౌంటర్ హైలైట్.!

నన్ను ,నా కుటుంబాన్ని ఏడిపిస్తున్నారు అంటూ మొన్న రిపబ్లిక్ డే రోజు ట్వీట్ చేసిన అనసూయని ఈ సారి నిజంగానే అందరి సమక్షంలో మంచు విష్ణు ఏడిపించాడు… మోహన్ బాబు,మంచు విష్ణు,శ్రీయ కాంబినేషన్లో వస్తున్న గాయిత్రి ఆడియో ఫంక్షన్ లో ఈ ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది.ఈ కార్యక్రమానికి అనసూయ యాంకరింగ్ చేయగా,మంచు ఫ్యామిలి మొత్తం అటెండ్ అయ్యారు.అందులో నేను మంచు వారి ఫ్యామిలికి ఆస్థాన యాంకర్ ని అంటూ,నా మొదటి ప్రోగ్రామ్ మనోజ్ నటించిన మిస్టర్ నూకయ్య సినిమా ఆడియో ఫంక్షన్ కి యాంకరింగ్ చేశాను..అప్పుడు నేను ఇంకా బేబీ స్టెప్స్ వేసుకుంటూ,పిచ్చి బట్టలు వేసుకుంటూ ….అంటూ ఒక ఫ్లోలో మాట్లాడుతున్న అనసూయ మాటలకు…మంచు విష్ణు అడ్డుపడ్డారు..మనోజ్ సినిమాకు నువ్ చిన్నపిల్లవా అంటూ ఆటపట్టించారు…అప్పుడు నేను బేబీ స్టెప్స్ చేస్తున్నాను అన్నది నా ప్రొఫెషన్లో ,నేను చిన్న పిల్లను కాదు అని వివరణ ఇచ్చింది…ఒకసారి మీరే చూడండి.

Comments

comments

Share this post

scroll to top