యథార్థ కథతో ముందుకొచ్చిన “మంచు మనోజ్” ఒక్కడు మిగిలాడు హిట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో).!

Movie Title (చిత్రం): ఒక్కడు మిగిలాడు

Cast & Crew:

  • నటీనటులు: మంచు మనోజ్, రెజీనా, అనిషా ఆంబ్రోస్, జెన్నీఫర్, సుహాసిని, మిలింద్ గునాజి తదితరులు
  • సంగీతం: శివ నందిగామ
  • నిర్మాత: లక్ష్మీకాంత్
  • దర్శకత్వం: అజయ్ ఆండ్రూస్

Story:

 

ప్ర‌భాక‌ర‌న్ ని మట్టుపెట్టడం కోసం దాదాపు రెండు దశాబ్ధాలపాటు శ్రీలంక, భారత్ దేశాల మధ్య పెద్ద సెర్చ్ ఆపరేషనే జరిగింది. ఈ వాస్తవ కథా నేపథ్యంతోనే ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రాన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాడు దర్శకుడు అజయ్ అండ్రూ నూతక్కి.

Review:

మంచు మనోజ్ ఎల్టీటీఈ ప్రభాకరన్‌గా .. విద్యార్థి సంఘం నాయకుడిగా రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమాలో రోమాలు నిక్కబొడుచుకునే సీన్స్‌తో పాటుగా.. థ్రిల్లింగ్‌కి గురి అయ్యే సముద్రం సీన్ కూడా ఉన్నట్లుగా సమాచారం తెలుస్తోంది. ముఖ్యంగా కమాండర్ పాత్రలో మంచువారబ్బాయి పెర్ఫామెన్స్ అదరగొట్టేశాడని.. ఈ చిత్రంలో పోరాట సన్నివేశాలు, స్టూడెంట్ పాత్రలో మనోజ్ నటన సినిమాలో హైలెట్స్ అని చెప్తున్నారు. శ్రీలంకలో ఉంటే.. వాళ్లు శరణార్ధులు అన్నారు, మా దేశం అని ఇక్కడకు వస్తే.. మీరు శరణార్ధులు అంటున్నారు. ఇది మా దేశం కాదా సార్.. మాకు దేశమే లేదా సార్ అంటూ మనోజ్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ కంటతడి పెట్టిస్తుంది. కులాన్ని మతాన్ని నమ్ముకుని రాజకీయం చేసే నాయకులు తమను తామే అవమాన పరుచుకుంటూ.. ఆ జాతినే అవమానపరుస్తున్నారనే విషయాన్ని తెలుసుకునేంత వరకూ ఈ విభజన తప్పదంటూ ఆవేశంతో మనోజ్ చెప్పిన డైలాగ్ డెలివరీ తన తండ్రి మోహన్ బాబును గుర్తు చేస్తున్నాయి.

Plus Points:

విభిన్నమైన కథ
లీడ్ క్యారెక్టర్ పెర్ఫార్మన్స్

Minus Points:

ఎడిటింగ్
స్లో స్క్రీన్ ప్లే

Final Verdict:

విభిన్నమైన కథతో మనోజ్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు.

AP2TG Rating: 3 / 5

Trailer:

Comments

comments

Share this post

scroll to top