వివాహ వేడకలో డైరెక్టర్ క్రిష్ పై మంచులక్ష్మీ ఇలా కూర్చోడంపై విభిన్నంగా స్పందించిన సోషల్ మీడియా.!

మంచు లక్ష్మీ..డాటర్ ఆప్ మోహాన్ బాబు.  ఒకప్పుడంటే లక్ష్మీని పరిచయం చేయడానికి ఇలా వాడాలి కానీ..ఇప్పుడు మంచు లక్ష్మీ కెరాఫ్ మేముసైతం అంటే చాలు, జనాలంతా ఇట్టే పట్టేస్తారు. అతితక్కువ కాలంలో మేముసైతం అనే షో తో  అంత పాపులర్ అయ్యింది మంచులక్ష్మీ. అక్కడి వరకు ఓకే..కానీ మంచులక్ష్మీ అతిప్రేమతో చేసిన ఓ పనిమీద మాత్రం సోషల్ మీడియా గట్టిగానే ఫోకస్ చేసింది. మంచక్కా…కొత్త కాపురంలో నిప్పులు పోస్తావా? ఏంది? అంటూ కామెంట్ల వర్షం కురుస్తుంది. ఇంతకీ ఎంటా ఫోటో? ఎందుకీ కామెంట్లనే కదా మీ డౌట్!

08-1470653636-man01

డైరెక్టర్ క్రిష్ పెళ్లికి వెళ్లిన మంచులక్ష్మీ…నేరుగా వెళ్లి ఆయన తొడపై కూర్చొని ఏవో జోకులు వేసిందట! క్రిష్ పక్కనే ఆయన భార్య రమ్య ,పెళ్లి మండపం నిండా అతిధులు, బంధువులున్నారు. అయినా ఇవేవీ పట్టించుకోకుండా మంచులక్ష్మీ ఇలా కొత్త పెళ్లికొడుకు తొడపై కూర్చోడాన్ని నెటీజన్లు పలురకాలుగా తమ తమ కామెంట్స్ చేస్తున్నారు. క్రిష్ తో ఉన్న చనువు కొద్ది ఇలా చేసిందని కొందరు అంటుంటే…. మరికొంత మంది ఏంటీ పని మ్యానర్స్ లేకుండా అని కామెంట్స్ చేస్తున్నారు. అయినా మంచులక్ష్మీది ముక్కుసూటితనం…ఏం చేయాలనుకుంటే అది చేసేస్తుందని ఇంకొందరు స్పందించారు ఈ ఫోటో పై.

Watch Video:

 

Comments

comments

Share this post

scroll to top