మనిషి పుట్టింది కోతి నుండి కాదు? చేప నుండి ? ఇది చూడండి ఓ క్లారిటీ వస్తుంది.

మనిషి కోతి నుండి పుట్టాడని చెబుతారు.అది నిజమే కానీ మనిషి చేప నుండి పుట్టాడు అనేది అందరూ తెలుసుకోవాల్సిన నిజం. మనిషి పుట్టుక గురించి తెలుసుకోవడమంటే అందరికీ ఆసక్తే. మనిషి జంతువుల నుండి ఎలా పరిణామం చెందాడు, అసలు మనిషి పుట్టుక ఎలా జరిగిందో అనే విషయాలను డానియెల్ లీ అనే ఆర్టిస్ట్ మానవుడిగా వృద్ధి చెందడానికి 12 మానవ పరిణామ దశలను చక్కటి బొమ్మల రూపంలో వివరించాడు. ఇది చూసిన మనిషి పరిణామం ఎలా జరిగింది అన్న క్లారిటీ వస్తుందనుకుంటాను.

మానవ పరిణామం:
మానవ పరిణామం ఎలా జరిగింది అని తెలుసుకోవడానికి డానియెల్,మూడు ఫోటో సెషన్స్, 3-కెమెరా సెటప్ ఉపయోగించి డెడ్  బ్లూ ఫిష్ తో మనవ పరిణామం గురించి మొదలుపెట్టాడు. న్యూయార్క్ లోని ఇటాలియన్ మార్కెట్ నుండి ఈ బ్లూ ఫిష్ ను తీసుకువచ్చాడు. ఇక్కడి నుండి మానవ పరిణామం ఎలా తన స్థానాలను మారుతుంది, ఎలా తన గొంతుకలను మార్చుతుందో వివరించాడు.
బ్లూ ఫిష్ తో మొదలుపెట్టాడు:
డానియెల్ తన ప్రయోగాన్ని బ్లూ ఫిష్ ను ఉపయోగించి మానవ పరిణామ దశను మొదలుపెట్టాడు. అతి క్రమంగా మార్పును సంతరించుకోవడం జరుగుతోంది.
rscwpz740tui1irmkwry
కొద్దిగా విస్తరించిన రూపం:
డెడ్ బ్లూ ఫిష్ మొదట సమాంతరంగా ఉంది. ఆ తర్వాత తన ముందు రెక్కలను కొంచెం ముందుకు వచ్చి కూర్చొని ఉన్న రూపంగా విస్తరించింది.
భౌతిక మార్పులు:
ఆ ఫిష్ ను కొంచెం విస్తరించాక, కొన్ని భౌతిక మరియు నిర్మాణాత్మక మార్పులు చేశాడు. దాని కళ్ళు పెద్దవిగా విస్తీర్ణమయ్యాయి. రెక్కలు కూర్చోవడానికి అనువుగా చేతులుగా మారాయి. అలా కూర్చున్న ఫిష్ గా మారిపోయింది.
పరివర్తనలో ఒక్కసారిగా మార్పు:
అప్పటివరకూ కూర్చున్న చేపగా ఉన్న ఆ చేప, ఒక్కసారిగా  పరివర్తనలో మార్పు వచ్చిoది. సరీసృపంలా మారిపోయింది.
సరీసృపం దశ:
ఫిష్  నుండి ఒక్కో దిశగా మార్పు చెందుతూ చల్లని రక్తము గల సరీసృప జంతువుగా మార్పు చెందుతూ వచ్చింది. అలా నిర్మాణం అయిన ఈ జీవి వంగి కూర్చున్న దశలో ఉంది.
విభిన్నమైన మార్పు:
ఈ దశలో శరీరంపై ఎటువంటి వెంట్రుకలు లేవు, తోక పెద్దదిగా ఉంది, కళ్ళు కూడా పెద్దవిగా ఉన్నాయి. తల ముందుకు వంచుకున్న మార్పు ఈ దహలో కనిపిస్తోంది.
bmjq1enfas6kg6q3n766
తోకలో మార్పు:
ఈ దశలో దాని తోక కోతి తోకలా మార్పు కలిగి ఉంది.
కోతిలా వెంట్రుకలు మొలిచాయి:
కోతి తోకలా మార్పు చెందాక, ఎక్కువ మోతాదులో చర్మంపై వెంట్రుకలు మొలిచాయి. తోకలో మరికొంచెం మార్పు కలిగి ఉండి, కొంచెం కొంచెంగా మొదలైన వెంట్రుకలు మొత్తం శరీరంపై విస్తరించాయి.
అచ్చం కోతిలా:
ఈ దశలో అచ్చం కోతిలా చిన్న తోక, వంగి కూర్చున్న ఆకారం, కోతి చూపులతో పరిణామం చెందింది.
తక్కువ వెంట్రుకలు, చిన్న తోక:
తక్కువ వెంట్రుకలు, క్రమంగా తగ్గిన తోక కలిగి ఉండి, మానవునికి దగ్గరి పోలికలతో కోతి పరిణామం జరిగింది.
a7v1oyny8svxvqo3rdr7
మానవుడిలా:
బ్లూ ఫిష్ నుండి సరీసృపంలా, కోతిలా పరిణామం చెంది, చివరికి పూర్తిగా మానవుడిగా మారిపోయింది. వంగి కాళ్ళపై కూర్చున్న మానవ పరిణామ దశను ఇక్కడ  మనం చూస్తున్నాం.
v240f109vc7ia8kic2jb

Comments

comments

Share this post

scroll to top