ఈ 9 ఫోన్లు డైలాగులు చెప్తే..ఏ ఫోన్ కి ఏ హీరో డైలాగ్ సెట్ అవుతుందో చూడండి..!

Nokia:

వద్దు చరిత్ర గురించి మాట్లాడవద్దు…. చరిత్ర అంటే మాది.

(Balakrishna simha)

Apple:

నేను ట్రెండ్ ఫాలో అవ్వను… ట్రెండ్ సెట్ చేస్తాను.

(Pawan kalyan Gabbar singh)

Lava:

నన్నలా వదిలేయకండ్రా… ఎవరన్నా కొనండిరా.!

(Seethamma vaakitlo sirimalle chettu – Rao Ramesh)

Samsung :

నేను ఐ ఫోన్ లాంటోడ్నిఅప్పా… అది ఐఓఏస్ నేను ఆండ్రాయిడ్ మిగతాది అంత same టూ same .

(Attarintiki daredi – Pawan Kalyan)

Sony :

***నువ్వు నాకు నచ్చావ్ (ప్రకాష్ రాజ్ & వెంకటేష్) సంభాషణ***

ఏం వచ్చు మనకి.?
సోని – ఈత వచ్చు సార్
జోక్స్ బాగా వేస్తున్నావ్
సోని -ఫోటోలు కూడా బాగా తీస్తా.

Micromax :

ఇండియన్ బ్రాండ్,సింపుల్ గా ఉంది…చీప్ అనుకుంటున్నారామె..!
లోపల టెక్నాలజీ కూడా అలాగే ఉంది,
ఒక్క సారి వాడి చుస్తే..రచ్చ రచ్చరచ్చే.

(Brindavanam – Jr. Ntr)

Blackberry :

నన్ను వాడుతున్న కొద్దీ నీకు అలుపు వస్తుందెమ్మో…నాకు ఊపోస్తుంది.

(Legend – Balakrishna)

China phone :

మాట్లాడు కొంచెం సెపే మాట్లాడు…
ఎక్కువసేపు మాట్లాడాలని అనుకోకు తట్టుకోలేవు..!
మాడిపోతావ్..మసైపోతావ్,

(Simha – Balakrishna)

Motorola :

ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా..!
సేల్స్ అవుతున్నాయా లేదా …

(Mahesh babu – Pokiri)

 

 

Comments

comments

Share this post

scroll to top