తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2017 విడుదల. మనబడి, స్కూల్స్ 9

TS INTERMEDIATE RESULTS 2017 DECLARED

INTER 1st YEAR & 2nd YEAR RESULTS 2017 AT 10 AM 16TH APRIL

తెలంగాణ ఇంటర్‌మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఆదివారం ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9.76 లక్షల మంది పరీక్షలు రాశారు. కొత్త జిల్లాల ప్రకారమే ఫలితాలను ఇస్తున్నామని ఇంటర్‌బోర్డు వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఈనెల 17న విడుదల చేయాలని నిర్ణయించినా ఆ రోజు ఉప ముఖ్యమంత్రి కడియం అందుబాటులో ఉండనందున ఒక రోజు ముందుగానే విడుదల చేస్తున్నారు.ఫలితాలను పలు వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతామని బోర్డు తెలిపింది.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు చెక్ చేసుకోండి ఇలా..!

MANABADI.COM TS INTER RESULTS 2017:

మనబడి వెబ్సైటు కు వెళ్లి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఇంటర్ ప్రతిమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. మనబడి సైట్ కి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చేయండి. click here

SCHOOLS9.COM TS INTER RESULTS 2017:

స్కూల్స్ 9  వెబ్సైటు కు వెళ్లి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఇంటర్ ప్రతిమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. స్కూల్స్ 9  సైట్ కి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చేయండి. click here

BIETELANGANA TS INTER RESULTS 2017:

ఇంటర్  తెలంగాణ బోర్డు అధికార సైట్ కు వెళ్లి రిజల్ట్స్ చూసుకోవచ్చు. సైట్ కు వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చేయండి. click here

 

Comments

comments

Share this post

scroll to top