బిల్డింగ్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంది!.ఆమె భర్త ఎలా కాపాడాడో చూస్తే సర్ప్రైస్ అవుతారు!

పర్సనల్ ఫామిలీ ప్రోల్మ్స్ వల్ల “చైనా” కు చెందిన ఆ గృహిణి ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంది!…65 అడుగుల ఎత్తు పై బిల్డింగ్ నుండి దూకి చనిపోవాలి అనుకుంది!…కానీ సినిమాల్లో జరిగినట్టు ఆ మహిళ బతికింది..ఆమె సేఫ్ గా ఉండడానికి కారణం ఆమె భర్త!…అదెలా అనుకుంటున్నారా?…ఆమె భర్త ఎలా కాపాడాడు అనుకుంటున్నారా?

బిల్డింగ్ పై నుండి దూకబోయిన ఆమెను ఆమె భర్త “జుట్టు” పట్టుకొని కాపాడాడు…జుట్టు పట్టుకొని 3 నిమిషాల పాటు ఉన్నాడు!..ఇంతలో పోలీస్ లకి చుట్టుపక్క వాళ్ళు ఫిర్యాదు చేయడంతో వెంటనే వాళ్ళు వచ్చి ఆమెను పైకి లాగారు!…ఆమె భర్త ఆలా జుట్టు పట్టుకొని పోయుంటే 65 అడుగుల ఎత్తుపై నుండి పడే ఆమె ఏమయ్యుండేదో మనం ఊహించుకోవాలంటేనే భయంగా ఉంది!

ఈ షాకింగ్ వీడియో సీసీ కెమెరా లో రికార్డ్ అయ్యింది!…గత మూడు రోజులుగా ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది…3 నిమిషాల పాటు ఉన్న ఈ వీడియోలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న ఆమెను ఆమె భర్త జడ పట్టుకొని ఎలా కాపాడాడో క్లియర్ గా చూడొచ్చు!

Watch Video Here:

 

Comments

comments

Share this post

scroll to top