ప్రేమ శాశ్వతం…దానికి ఫ్రూఫ్ ఇది. అతడి స్పర్శ హాస్పిటల్ బెడ్ మీద లవర్ లో చలనం తెప్పించింది.!

హాయ్, ఐ లైక్ యు, ఐ లవ్ యు…. కొన్ని రోజులు గోయింగ్ ఆన్. సడెన్ గా బ్రేక్ అప్.  నువ్వు నాకు ఫోన్ చెయకు, నేను నీకు ఫోన్ చేయను. అసలు మన మద్యేం జరగలేదు, జరిగిందంతా ఓ పీడకలగా మర్చిపోదాం . ఇది ఈ రోజుల్లో చాలా ప్రేమ వ్యవహారాల ఫైనల్ టచ్.  కానీ ఇప్పుడు నేను మీకు అసలైన ప్రేమను, శాశ్వతమైన ప్రేమను గురించి చెబుతాను.

ఆ అమ్మమ్మకు 93 సంవత్సాలు,  హాస్పిటల్ బెడ్ మీద చావుబతుకుల మద్య ఉంది. అప్పుడే వచ్చిన  తాతయ్య స్వీట్ హార్ట్ ఐలవ్ యూ అని వెచ్చని తన చేతి స్పర్శను ఆమెకు  తగిలించాడు. ఆమెలో చలనం వచ్చింది. ఆమె కోసం  తాత ఓ లవ్ సాంగ్ ను  పాడాడు. దానికి ఈ అమ్మమ్మ కూడా శృతి కలిపింది.

మరో విషయం ఏంటంటే వీరిది లవ్ మ్యారేజ్.  యూత్ గా ఉన్నప్పుడు ఒకరినొకరు ఎంత ప్రేమగా చూసుకునే వారో,  ఇప్పుడు కూడా వారి  ప్రేమలో ఎటువంటి మార్పు లేదు. అనురాగం , ఆప్యాయతలలో ఏ కొంచెం తేడా కూడా రాలేదు. అందుకే అసలైన ప్రేమ శాశ్వతం అంటారు. ఈ వీడియో చూస్తుంటే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top