స్నేహితుడి కూతురితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు, చివరికి ఆమె గొంతు కోసి చంపేశాడు, గుంటూరు లో దారుణం..

గుంటూరు జిల్లా లోని తెనాలి లో చాలా ఘోరమైన సంఘటన జరిగింది, స్నేహితుడి కుమార్తె తో వివాహేతర సంబంధం పెట్టుకోడమే కాకుండా చివరికి ఆ అమ్మాయి గొంతు కోసి చంపేశాడు ఉన్మాది. వివరాల్లోకెళితే గుంటూరు జిల్లా లోని తెనాలి లో ఇస్లాంపేట లో ఈ సంఘటన జరిగింది. స్నేహితుడి కుమారై జ్యోతి(20) తో సత్యనారాయణ (40) అనే వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

ఇంకొకరితో చనువుగా ఉందని.. :

జ్యోతి ఇంకొక వ్యక్తితో సన్నిహితంగా ఉందని కోపం తో రగిలిపోయాడు సత్యనారాయణ. జ్యోతి పైన కత్తి తో దాడి చేసాడు సత్యనారాయణ, ఆమె గొంతు కోసేశాడు, దీంతో జ్యోతి అక్కడిక్కడే మృతి చెందింది, తనకంటే వయసులో 20 ఏళ్ళ చిన్న అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకోడమే కాకుండా, ఆ అమ్మాయిని గొంతు కోసి చంపడం కలకలం రేపుతోంది, ఆమెని చంపేసాక పోలీసులకి లొంగిపోయాడు సత్యనారాయణ.

పెళ్లి అయినా.. :

సత్యనారాణకు ఇది వరకే పెళ్లయింది, కానీ సత్యనారాయణ భార్య పెళ్లి అయిన కొన్ని రోజులకే వెళ్ళిపోయింది, స్నేహితుడి కుమార్తెను బుట్టలో వేసుకోడమే కాకుండా అతి క్రూరంగా చంపేశాడు ఉన్మాది, ప్రేమ పేరు తో అమాయకమైన ఆడపిల్లలను మోసం చేసే ఉన్మాది భారి నుండి ఎంత జాగ్రత్తగా ఉంటె అంత మంచిది.

Comments

comments

Share this post

scroll to top