మేల్ వాయిస్ తో పాడి అబ్బురపరిచిన ఫిమేల్ సింగర్…!ఊలాల‌…ఊలాల‌…అంటే ఊపి ప‌డేసింది.!

గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన అంటూ ఎస్.జానకి చిన్నపిల్లాడి వాయిస్ తో పాడుతుంటేనే ఎంతో అబ్బురంగా విన్నాం.ఇప్పటివరకూ పెద్దవాళ్లు పిల్లల గొంతుతో పాడిన పాటలు,లేదంటే ఒక పురుషుడు స్త్రీ గొంతుతో పాడిన పాటలు వినుంటారు..పిల్లలు కూడా పెద్ద వాళ్లలా పాడితే మురిసిపోతుంటాం కానీ..ఫస్ట్ టైం నాకు తెలిసి ఫస్ట్ టైం ఒక లేడీ మగ గొంతుతో పాట పాడడం..కేవలం మగగొంతుతోనే కాదు,పాటలో వచ్చే మేల్ వర్షన్,ఫిమేల్ వెర్షన్ తనే పాడడం ..పాటకు తగినట్టుగా స్టెప్స్ వేయడం చూస్తుంటే ఆశ్చర్యపోవడం మన వంతు అవుతుంది..సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ వీడియో ఏదో మళయాళి టెలివిజన్ షో అని అర్దం అవుతుంది..పాడిన వ్యక్తి ఎవరో కానీ సూపర్బ్ అనే మాట కూడా చాలా తక్కువే అవుతుంది..కొంచెం ఎక్కువగా చెప్పినట్టుగా ఉన్నా నేను చెప్పింది చాలా తక్కువ అని మీరే అంటారు కావాలంటే చూడండి..

 

Watch Video:

Comments

comments

Share this post

scroll to top