రవితేజ హీరోగా, తమన్నా,రాశీఖన్నాలు హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బెంగాల్ టైగర్’. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు చిత్ర యూనిట్, జానీ మాస్టార్ ఈ పాటకు కొరియోగ్రఫి చేశారు. ఈ చిత్రం ఈనెల 10న ప్రేక్షకుల ముందుకొస్తుంది, ఈ మద్యకాలంలో వరుస ఫ్లాప్ లతో కెరీర్ ను నెట్టుకొస్తున్న రవితేజకు ఈ సినిమా సక్సెస్ న ఇస్తుందేమో చూడాలి.. మీరు మాత్రం ప్రస్తుతానికి ఈ సాంగ్ మేకింగ్ వీడియో చూడండి.
Watch Song Making Video From Bengal Tiger :