శ్రీమంతుడి ఫస్ట్ లుక్ సైకిల్ ధర ఎంత? ఈ టైటిల్ పై పెద్ద రచ్చ జరిగిందా???

ఫ్రిన్స్ మహేష్ బాబు శ్రీమంతుడి ఫస్ట్ లుక్ అందరిని ఆకర్షించింది. సింపుల్ గా ఓ సైకిల్  మీద ఉన్న మహేష్ మ్యాన్లీ లుక్ తోనే అల్ మోస్ట్ ఆల్ అందరిని ప్లాట్ చేశాడు….   టైటిలేమో శ్రీమంతుడు ఫస్ట్ లలోనెమో సైకిల్ అని అంత తేలికగా తీసిపారేయకండి. సైకిల్ ధర తెలిస్తే అందరూ  అమ్మో అన్నాల్సిందే….మహేష్ ఎక్కిన సైకిల్ ఖరీదు 3.5 లక్షలంట…. దీనిపేరు స్కాల్పెల్ 29ER కార్బన్ 2 బైస్కిల్ అంట….   మామూలు గా అయితే ఈ ధరలో మంచి బైకే వస్తుంది. మరి శ్రీమంతుడు వాడే సైకిల్ ఆ మాత్రం రేటు ఉండకపోతే ఎలా…?  తర్వాత వేలం పాట లెక్కలు కూడా ఉంటాయని ఓ టాక్ నడుస్తోంది. అప్పుడు 3.5 లక్షల సైకిల్ దానికి ఎన్ని రెట్లు పలుకుతుందో చూడాలి.

sreemantudu

 

మరో విశేషం ఏంటంటే ఈ సినిమా శాటిలైట్  హక్కులను జీ తెలుగు ఎంటర్టైన్ మెంట్ ఛానల్ 11.5 కోట్లకు సొంతం చేసుకుందంట ..!
ఈ సినిమా విదేశీ ప్రదర్శన హక్కులను 8.1 కోట్లకు  క్లాసిక్ ఎంటర్టైన్మెంట్ సంస్థ స్వాధీనం చేసుకుందంట.

Mahesh_Babu_2014_12_19_15_51_28

ఇక సినిమా టైటిట్ విషయంలో పెద్ద రచ్చే జరిగిందంట….    శ్రీమంతుడు టైటిల్ మొదట్లో డిస్ట్రిబ్యూటర్లకు నచ్చలేదంటా…. దీనికి బదులు మగాడు టైటిల్ అయితే బాగుంటుందని వారంతా మహేష్ కు సజెస్ట్ చేశారంటా…?  మగాడు టైటిల్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది కానీ ఓ ప్యామిలీ  ఆడియన్స్ కు రీచ్ అవ్వదని లాస్ట్ లో శ్రీమంతుడు  అని ఫిక్స్ చేశారంటా???

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top