ఇంటర్వ్యూలో చెప్పకుండా వెళ్ళిపోయాడు..ట్విట్టర్ లో “అమ్మ” గురించి మహేష్ కత్తి ఏమన్నాడో తెలుసా..?

కత్తి మహేష్ ఒక టీవీ డిబేట్ లో గంటలతరబడి మాట్లాడాడు.. ఈ సందర్బంగా అతడు కొన్ని ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశాడు. పవన్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. వారు ముఖం లేని గుంపు వంటి వారని, మూర్ఖులని రకరకాలుగా మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈ క్రమం లో మహా న్యూస్ ఛానల్ కి వెళ్లాడు కత్తి మహేష్.

తాజాగా పూనమ్‌కౌర్‌పై కత్తి మహేష్ సంధించిన ప్రశ్నల మీద తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ‘‘పవన్ మోసం చేశాడనే బాధతో మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే మిమ్మల్ని కాపాడింది ఎవరు? మీరు ఉన్న ఆసుపత్రి ఏది? ఆ బిల్స్ కట్టింది ఎవరు? డైరెక్టర్ త్రివిక్రమ్ అంటే మీకు ఎందుకంత కోపం’’ అంటూ ఇలా మొత్తంగా పూనమ్‌కౌర్‌పై కత్తి మహేష్ ఆరు ప్రశ్నలు వేశారు. ఈ ఆరు ప్రశ్నలపై సినీ ప్రముఖుల్లో ప్రస్తుతం చర్చలు మొదలయ్యాయి.

ఐతే ఇదే చర్చకు వచ్చిన డైరెక్టర్ వివేక్ అడిగిన ప్రశ్నకు కత్తి సమాధానం చెప్పకుండానే లేచి వెళ్ళిపోయాడు. అసలు డైరెక్టర్ వివేక్ ఏమడిగాడు కత్తి ఎందుకు లేచి వెళ్ళిపోయాడు ఈ వీడియో లో చూడండి.

watch video here:

అమ్మ గురించి అడగగానే లేచి వెళ్ళిపోయాడు…ఇందాక ట్విట్టర్ లో వాళ్ళ అమ్మ గురించి పోస్ట్ చేసాడు. రెండు సంవత్సరాల క్రితం కాన్సర్ తో పోరాడి కత్తి మహేష్ తల్లి గారు మరణించారంట.

Comments

comments

Share this post

scroll to top