యాడ్ లో అదరగొట్టిన మహేష్ బాబు….ఆ కామెడీ టైమింగ్ చూడండి.!

మహేష్ బాబు…..తెలుగు టాప్ మోస్ట్ హీరోలలో ఒకరు. అందం, యాక్టింగ్, కామెడీ టైమింగ్…ఇవన్నీ కలిసి మహేష్ ను సిల్వర్ స్క్రీన్ ప్రిన్స్ ను చేసేశాయి.  రెండున్నర గంటల సినిమా అయినా…. రెండున్నర నిమిషాల యాడ్ అయినా…మహేష్ మనసు పెట్టి చేస్తాడు అనడానికి నిదర్శనం ఈ యాడ్…అభిబస్ అనే ఓ ఆన్ లైన్ బస్ బుకింగ్ యాప్ కు చెందిన ఓ యాడ్ లో నటించిన మహేష్…. తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. కృష్ణుడు తో కలిసి చేసిన ఫన్ అలరించింది.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top