మహేష్ బాబు గురించి మరింత లోతుగా….

ఎవడుకొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యిద్దో వాడే పండుగాడు… అని టాలీవుడ్ సినిమాల ట్రెండ్ ను తన సైన్ తో సెట్ చేసిన హీరో మహేష్ బాబు. తన సిినిమాల్లో  ఎన్నో  ప్రయోగాలు చేస్తూ వచ్చాడు.. టక్కరిదొంగ,నిజం,  నాని, 1.. ఈ కోవకు చెందినవే.. సినిమా హిట్టా,ఫట్టా పక్కన పెడితే మహేష్ పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ గానే ఉంటుంది

జననం-బాల్యం:

ఘట్టమనేని మహేశ్ బాబు (ఆగష్టు 9, 1975) తెలుగు సినీ నటుడు మరియు ప్రఖ్యాత నటుడు ఘట్టమనేని కృష్ణ కుమారుడు. ఈయన ఆగష్టు 9, 1975 లో చెన్నై నగరంలో జన్మించాడు. మహేష్ బాబు తన నాలుగవ ఏటనే  నీడ చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయం అయ్యాడు. హీరోగా నటించిన తొలి చిత్రం రాజ కుమారుడు.

వివాహం-పిల్లలు: 

మహేష్  మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు.. కుమారుడు గౌతమ్ కృష్ణ. కూతురు ” సితార”.
మహేష్ సినిమాల వివరాలు: ( Source: Wikipedia) 

mahesh babu

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top