రిపోర్టర్ల పై పంచుల మీద పంచులేసిన మహేష్ బాబు..ఆయన సెన్సాఫ్ హ్యూమర్ కు ఈ వీడియో సాక్ష్యం.!

ప్రిన్స్ మహేష్ బాబు. అమ్మాయిల కలల రాకుమారుడు, బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టే సూపర్ స్టార్. మహేష్ బాబు ఎప్పుడు బయట ఫంక్షన్ లలో ఎక్కువగా కనిపించడు. వచ్చినా స్వీట్ అండ్ షార్ట్ గా మాట్లాడతాడు. మహేష్ సినిమా షూటింగ్ లప్పుడు సెట్స్ లో అందరినీ కలుపుకుంటూ, వారిపై పంచ్ లేస్తూ సరదాగా ఉంటాడట. అందుకే మహేష్  సెన్సాఫ్ హ్యుమర్ ను చాలామంది ఇష్టపడతారు. అయితే మీడియాతో మనకెందుకులే అని చాలా మంది హీరోలు, హీరోయిన్లు, సెలెబ్రిటీలు వారితో కొంచెం దూరంగా ఉంటారు. ఏదైనా ఇంటర్వూ ఉంటే కొద్దిసేపు టైం కేటాయించి వెళ్ళిపోతారు. కొందరు మీడియా ప్రతినిధులు మహేష్ బాబుతో ఇంటర్వూ చేయగా, వారు అడిగే కష్టతరమైన ప్రశ్నలకూ చిన్న స్మైల్ ఇచ్చి తన సెన్సాఫ్ హ్యుమర్ తో మీడియావాళ్లకు తనదైన స్టైల్ లో ప్రిన్స్ పంచ్ ఇచ్చాడు. విక్టరీ వెంకటేష్ సినిమా స్క్రిప్ట్ నాలెడ్జ్, మల్టీ స్టారర్ సినిమా వల్ల వచ్చే నష్టం? బాలీవుడ్, హాలీవుడ్ ఎంట్రీ గురించి? కొన్ని ప్రశ్నలు మహేష్ ను జర్నలిస్టులు అడగ్గా, సింపుల్ ఆన్సర్స్ ఇచ్చి కూల్ చేశాడు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top