అనుష్క పాట కు డ్యాన్స్ వేసిన మహేష్ కూతురు, చిన్నారి వీడియో కి నెటిజన్స్ ఫిదా..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఎప్పుడు సోషల్ మీడియా లో హంగామా చేస్తూనే ఉంటాది. సితార కు సంబంధించిన కొన్ని వీడియోస్, ఫొటోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో దర్శనమిస్తూ ఉంటాయి. సితార పాప అంటే సినిమా ఇండస్ట్రీ లోని హీరో హీరోయిన్స్ కి కూడా బాగా ఇష్టం.

సీత పాప.. :

బాహుబలి 2 సినిమాలో అనుష్క చేసిన కన్నా నిదురించరా సాంగ్ కి మహేష్ బాబు కూతురు డ్యాన్స్ వేసింది, ఆ వీడియో ని మహేష్ బాబు సోషల్ మీడియా లో అప్లోడ్ చేసారు. అప్లోడ్ చేసిన నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది వీడియో. ఈ వీడియో ని చుసిన నెటిజన్స్ సితార పాప ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సితార పాప చిన్న వయసులోనే అందరిని ఆకట్టుకుంటుంది. తండ్రి పోలికలే వచ్చాయి అని అభిమానులు సంబర పడుతున్నారు. మహేష్ బాబు కూడా చిన్న వయసు నుండే జనాలని ఆకట్టుకున్నాడు.

మే 9 న.. :

మే 9 మహర్షి సినిమా తో మన ముందుకు రానున్నాడు మహేష్ బాబు, మహేష్ బాబు నటించిన 25 వ చిత్రం కావడం తో సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయ్. ఇప్పటికే 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసాడు మహర్షి. సినిమా విడుదల తరువాత ఎన్ని రికార్డ్స్ తిరగరాస్తాడో వేచి చూడాలి.

సితార పాప డ్యాన్స్ వీడియో :

Comments

comments

Share this post

scroll to top