అనుష్క తొడలమీద అలీ చేసిన కామెంట్స్… మహేష్ బాబు వైపు మల్లుతున్నాయ్.!!

ఎంకిపెళ్ళి సుబ్బి  చావుకు వచ్చింది అంటే బహుశా ఇదే కాబోలు…. సైజ్ జీరో ఆడియో ఫంక్షన్ వేడుకలో అనుష్క తొడలమీద అలీ హాట్  కామెంట్స్ చేయడం..అది కాస్తా చిలికి చిలికి గాలివానగా మారడంతో ..ఇంటా బయట అలీకి అక్షింతలు పడ్డాయ్.. కొంతమంది యూట్యూబ్లోకి ఎక్కిమరీ..అలిని ఆగమాగం చేశారు. అంతటితో  ఆ తంతు ముగిసిందనుకుంటే..మ్యాటర్ కాస్తా సడెన్ గా యూటర్న్ తీసుకుంది. ఇప్పుడు ఈ కామెంట్స్ మహేష్ బాబు దిశగా పరుగులు పెడుతున్నాయ్.

అనుష్క మీద అలి చేసిన కామెంట్స్ కు మహేష్ బాబుకు సంబంధం ఏంటి అనుకోవొచ్చు.. కానీ ఈ విషయంపై అలీ ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయ్యారని  రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయ్…. అలీ  తన సన్నిహితుల వద్ద  ఈ విషయం గురించి మాట్లాడుతూ… ‘ఖలేజా’ సినిమాలో అనుష్క పిక్కలు బాగున్నాయంటూ మహేష్ డైలాగ్స్ విషయం లో ఎవరూ ఏ విధంగా కామెంట్స్ చేయలేదుగానీ.. నేను తొడలు బాగున్నాయంటే…మాత్రం  ఇంత రచ్చ చేస్తున్నారంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశాడట.ఇది ఎంత వరకు నిజమో ఏమో తెలియదు కానీ…

ఖలేజా సినిమాలో అనుష్క పిక్కలపై మహేష్ చేసిన కామెంట్స్ వీడియో మాత్రం ఒక్కసారిగా పాపులర్ అయ్యింది.

Watch Video Mahesh Comments On Anushka:

Watch Ali Comments On Anushka: Click:

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top