మహేష్ బాబు బ్రహ్మోత్సవం రివ్యూ & రేటింగ్.( తెలుగులో…….)

Poster:

mahesh-babu-in-brahmotsavam-(2016)

Cast & Crew:

 • హీరో హీరోయిన్స్: మహేష్ బాబు, ప్రణీత, కాజల్, సమంత.
 • దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.
 • నిర్మాత:PVP
 • సంగీత దర్శకుడు: మిక్కి.జె మేయర్.

Story:

కుటుంబం అంటే ప్రాణమిచ్చే వ్యక్తి సత్యరాజ్…అతని కుమారుడే మహేష్ బాబు. బంధువులందరితో ఆ ఇళ్లు ఎప్పుడూ కళకళలాడుతుండేది. అందరూ హ్యాపీగానే ఉండేవారు కానీ…వారిలో మహేష్ బాబు కు మామ అయ్యే రావ్ రమేష్ మాత్రం ఎప్పుడూ ఏదో కోల్పోయిన వాడిలా…అసంతృప్తితో ఉంటాడు. ఇదే సమయంలో సత్యరాజ్ ఫ్రెండ్ అయిన శుభలేఖ సుధాకర్ కూతురుగా కాజల్ ఎంట్రీ అవుతుంది. కాజల్ మహేష్ కు దగ్గరవుతుంది. తన కూతురు ప్రణీతను మహేష్ కు ఇచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్న రావు రమేష్…మహేష్ కాజల్ లు సన్నిహితంగా ఉన్న ఓ దృశ్యాన్ని చూసి…. మహేష్ తండ్రి సత్యరాజ్ తో గొడవకు దిగుతాడు…..ఈ సమయంలో అతని మాటలకు తీవ్రంగా ఆలోచిస్తూ సత్యరాజ్ మరణిస్తాడు.

మరోవైపు.. మహేష్ బాబుకు ఫ్యామిలీతో ఉన్న అటాచ్ మెంట్ కు మెల్ట్ అయిన కాజల్….రిలేషన్ షిప్ కష్టమని చెప్పేసి వెళ్ళిపోతోంది. ఒంటరి అనే ఫీలింగ్ ఉన్న మహేష్ బాబు ఇంటికి….మీ చెల్లి ఫ్రెండ్ అని ఎంటర్ అవుతుంది సమంత… సమంత వచ్చినప్పటి నుండి మహేష్ కు చాలా దగ్గరవుతుంది.  బంధాలు అనుబంధాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంది. ఈ క్రమంలోనే పాత బంధువులను వెతికే క్రమంలో మహేష్ సమంతలు కలిసి  హరిద్వార్, కాశీ ల్లాంటి ప్రదేశాలలో తిరిగి తమ బంధువులను కలుసుకుంటారు. చివరకు ప్రణీత పెళ్లి వేరే వాళ్లతో జరుగుతుందని తెలిసి పిలవకపోయిన తల్లి రేవతి తో కలిసి వెళ్లతాడు మహేష్ బాబు..ఆ సందర్భంగా బంధువులు వారి సంబంధాల గురించిన డైలాగ్ లు చెప్పడం…అందరూ కలిసిపోవడం. టోకు గా ఇది మహేష్ బ్రహ్మోత్సవం సినిమా.

(మెసేజ్ పరంగా ఓకే…కానీ ప్రేక్షకులను కనెక్ట్ చేయడంలో మాత్రం పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు.)

 

Plus Points:

 • కుటుంబ కథను ఎన్నుకొని బంధాలు , అనుబంధాలు, అప్యాయతల గురించి చెప్పడం.
 • రావు రమేష్ అద్భుత నటన,
 • మహేష్ మ్యానరిజం.

Minus Points:

 • సినిమా యాంగిల్ లో చూస్తే నిరాశ పరిచిన శ్రీకాంత్ అడ్డాల.
 • బోర్ తెప్పించే సన్నివేశాలు.
 • విసుగు తెప్పించే పాటలు.
 • తికమక స్క్రీన్ ప్లే.
 • వేదాంతాన్ని వినిపించే డైలాగ్ లు.
 • కాజల్ తో  బ్రేక్ అప్ కు కరెక్ట్ రీజన్ ను ఎస్టాబ్లిష్ చేయకపోవడం.

Ratting: 2/5

Trailer:

Verdict: నాన్నకు ప్రేమతో సినిమాను శ్రీమంతుడు స్టైల్లో చెప్పినట్టుంది.

 

Comments

comments

Share this post

scroll to top