మహేశ్ బాబు బర్త్ డే కు సరిగ్గా రెండు రోజుల ముందు రిలీజ్ అయిన శ్రీమంతుడు మూవీ ఇప్పుడు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో పరుగులు పెడుతోంది. మహేష్ , శృతి హాసన్ జంటగా.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు ఫుల్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అత్తారింటికి దారేది ఫస్ట్ డే కలెక్షన్ రికార్డ్ ను కూడా బీట్ చేసింది శ్రీమంతుడు మూవీ.. మరిన్ని రికార్డులు కూడా శ్రీమంతుడు సెట్ చేశాల కనిపిస్తోంది.
సినిమా విడుదల రెండు రోజుల తర్వాత అంటే ఈ రోజు( ఆదివారం) మహేశ్ బాబు బర్త్ డే ఉన్నందుల వల్ల మహేష్ బాబు కోసం శ్రీమంతుడు సినిమాకు సంబంధించి ప్రత్యేక ట్రైలర్ ను విడుదల చేశారు. Happy Birthday Super Star Mahesh Babu అంటూ ఎండ్ బోర్డ్ పడే ఈ ట్రైలర్ఎంతగానో ఆకట్టుకుంది. మహేష్ ను కట్ షాట్స్ తో చూపిస్తూ ఎడిట్ చేసిన ఈ ట్రైలర్ ను మహేష్ అభిమానులు ఫ్రేమ్ టు ఫ్రేమ్ కట్ చేసుకొని తమ తమ ఫేస్ బుక్ ప్రొఫైల్ ఫిక్స్ గా కూడా సెట్ చేసుకుంటున్నారు.
Mahesh Sreemantudu New Trailer:
మీరు ఫ్రిన్స్ ఫ్యాన్స్ అయితే ఈ పోటోలు మీకోసమే..: